కరీంనగర్ జిల్లా లో కారు బీభత్సం
కరీంనగర్ జిల్లా లో కారు బీభత్సం
కరీంనగర్ జిల్లా….గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజీ దగ్గర రాజీవ్ రహదారిపై కారు బీభత్సం
అతివేగంతో వెళ్తూఅదుపుతప్పి రోడ్డు పక్కన రేకుల షెడ్డులోకి దూసుకెళ్లిన కారు
కరీంనగర్ కు చెందిన నర్సింగ్ భూషణ్, స్వరూప, విజయకు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు
కారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తుండగా ప్రమాదం