రవితేజ ఇపుడు డిస్కోరాజా …
రవితేజ కు రాజా ది గ్రేట్ తరువాత వరుసగా టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంథోని సినిమాలు అట్టర్ ప్లాప్ లు కావడంతో గ్యాప్ తీసుకున్నాడు.. రాజా ది గ్రేట్ సినిమా సూపర్ హిట్ కావడం, ఆ టైటిల్ లో రాజా ఉందని కాబోలు ఇపుడు కొత్త సినిమాకు డిస్కో రాజా అని టైటిల్ పెట్టారు… కనీసం ఈ టైటిల్ సెంటిమెంట్ తో నైనా రవితేజకు హిట్ వరిస్తుందని ఆశిద్దాం…బెస్ట్ ఆఫ్ లక్ రవితేజ….