ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కేటీఆర్ రామారావు రాఖీ పండుగ ఫోటోలు
రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు రాఖీలు కడుతున్న ముఖ్యమంత్రి గారి అక్కచెల్లెలు, ముఖ్యమంత్రి మనుమడు హిమాన్షు బాబుకు రాఖీ కడుతున్న అతని చెల్లలు.
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రామారావుకి ఆయన సోదరి కల్వకుంట్ల కవిత రాఖీ కట్టడం జరిగింది. కేటీఆర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ , రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కూడా కవిత గారు రాఖీ కట్టడం జరిగింది