ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం యదాద్రిలో పర్యటించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ రింగ్ రోడ్డు పనులను పరిశీలించారు.