వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాతృమూర్తి కీ నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు

వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాతృమూర్తి కీ.శే శ్రీమతి సింగిరెడ్డి తారకమ్మ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమానికి హాజరై నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు