`సాహో` వాయిదా ఎవరికి లాభం..?
`సాహో` వాయిదా ఎవరికి లాభం..?
సాహో సినిమా వాయిదా పడడంతో తెలుగులో ఇద్దరు హీరోలకు లైన్ క్లియర్ అయినట్లయింది.. గతేడాది గూఢచారి సినిమాతో సక్సెస్ సాధించిన అడవి శేషు,ఇప్పుడు రెజీనా హీరోయిన్ గా `ఎవరు ` సినిమా ఆగష్టు 15 న రిలీజుకు రెడీ అయింది… సాహో వాయిదాతో రెజీనాకు అడవి శేషు లకు తమ సినిమాపై ఆశలు చిగురించాయనే చెప్పాలి…అలాగే మహానుభావుడు తరువాత హిట్ లేని శర్వానంద్ సినిమా `రణరంగం` కూడా ఆగష్టు 15 నే రిలీజు కు సిద్ధమయ్యింది.. సాహో ఆగష్టు 15 న రాకపోయేసరికి బాలీవుడ్ మాట అటుంచితే టాలీవుడ్ లో అయితే ఇద్దరు అప్కమింగ్ హీరోల సినిమాలకు పూర్తిస్థాయిలో థియేటర్లు అభించగలవనే నమ్మకం కుదిరింది..అడివి శేషు, శర్వానంద్ ఇద్దరూ కొత్తతరహా కథలకోసం పరితపించేవారే..ఇద్దరు విభిన్నకథానాయకుల సినిమాలు ఒకే రోజు తెలుగనాట అద్రుష్టాన్ని పరీక్షించుకోనున్నాయి…