10 years completion of cult filmAarya2

ఆర్య తెలుగు సినిమా చరిత్రలో ఒక అడ్డు గీత
అప్పటివరకు ప్రేమ కథలు అంటే ఒక ఒక మూసలో సాగేవి,
జనవరి 1 న 2004 లో ఆర్య అనే ఒక సినిమా అల ఎగిసిపడింది,
చాలామంది ప్రేమికులు ఆ అలలో తడిశారు,
సుక్కు తో ప్రేమలో పడినవి కొన్ని మనసులు,
బన్నీ తో ప్రేమలో పడినవి ఇంకొన్ని మనసులు,
గీత,అజయ్ మధ్యలో ఆర్య చేసిన performance గీత తో పాటు మనలను కూడా ప్రేమలో పడేసింది.
సరిగ్గా ఇదే రోజున అదే ప్రేమ కథను గుర్తుచేస్తూ ఆర్య-2 వచ్చింది.
నాకిప్పటికి గుర్తుంది అదే ప్రేమ కథను మళ్ళీ మళ్ళీ చూసాను,
ఇప్పటికి చూస్తుంటాను.
సుకుమార్ మ్యాజిక్
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్
ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక ఊపు ఊపుతూనే ఉంది,ఎప్పటికీ ఊపుతూనే ఉంటుంది.
చంద్రబోస్ లిరిక్స్ లవ్ ఫెయిల్యూర్స్ కి ఒక టానిక్.!
ఒక మాములు కథను విభిన్న కోణంలో చెప్పే ఈ లెక్కలు మాస్టారు,
మరోసారి బన్నీ తో సినిమా చేసి ఒక కొత్త లెక్కను ఇండస్ట్రీకి నేర్పించబోతున్నాడు.!
Congratulations for 10 years of arya-2
All the Best for next project.