పంచాయతీరాజ్ శాఖపై నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
మంగళవారం నాడు రాజేంద్రనగర్లోని టీఎస్ఆర్డీలో పంచాయతీరాజ్ శాఖపై నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.