We are not men ,we are beasts
మేము మగాళ్ళం కాదు మృగాళ్ళం – సుకుమార్
ప్రియాంక రెడ్డి దారుణం పై స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్పందిస్తూ,
అందరూ ప్రియాంక రెడ్డి ఆ టైంలో ఎందుకు 100 కి కాల్ చేయలేదు,పోలీసులు కు కాల్ చేయలేదు అంటున్నారు ఆ అమ్మాయి వాయిస్ వింటుంటే చాలా innocent గా ఉంది, ఆ అమ్మాయి స్కూటీ పాడైంది
ఒకవేళ అప్పుడు ఆ అమ్మాయి పొలీస్ లకు కాల్ చేసిన తర్వాత పోలీసులు వస్తే,
ఏంటమ్మా మా మీద అంత నమ్మకం లేదా అని ఆ నలుగురు కుర్రాళ్ళు అంటారేమో అని ఆమె వాళ్ళను నమ్మింది.
ప్లీజ్ అమ్మ మమ్మల్ని నమ్మకండి మేము మనుషులం కాదు మృగాళ్ళం అని చెప్తూ ….
ప్రియాంక రెడ్డి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.