లష్కర్ బోనాల జాతర
లష్కర్ బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్కు అందజేశారు