Aadavaallu Meeku Johaarlu Releasing On March 4th
Sharwanand, Rashmika Mandanna, Tirumala Kishore, SLVC’s Aadavaallu Meeku Johaarlu Releasing On March 4th
Versatile star Sharwanand’s out and out family entertainer Aadavallu Meeku Johaarlu is getting ready for its release. The makers have announced to release the movie on March 4th. Interim, the film has completed its censor scrutiny as well. It was awarded with clean U certificate.
Rashmika Mandanna has played Sharwanand’s love interest in the film directed by Tirumala Kishore and produced by Sudhakar Cherukuri under SLV Cinemas banner. Rockstar Devi Sri Prasad has provided soundtracks and all the three songs released so far have become sensational hits.
Khushbu, Radhika Sarathkumar and Urvashi will be seen in important roles in the film.
Cast: Sharwanand, Rashmika Mandanna, Khushbu, Radhika Sarathkumar, Urvashi, Vennela Kishore, Ravi Shankar, Sathya, Pradeep Rawath, Gopa Raju, Benarjee, Kalyani Natarajan, Rajasri Nair, Jhansi, Rajitha, Sathya Krishna, RCM Raju and others.
Technical Crew:
Director: Tirumala Kishore
Producer: Sudhakar Cherukuri
Banner: Sri Lakshmi Venkateswara Cinemas
Music Director: Devi Sri Prasad
Cinematography: Sujith Sarang
Editor: Sreekar Prasad
Art Director: AS Prakash
Choreographer: RajuSundaram and Sekhar VJ
PRO: Vamsi-Shekar
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. రష్మిక మందన్న హీరోయిన్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 4న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సెన్సారు కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికేట్ లభించింది.
ఇప్పటి వరకు ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు విశేష స్పందన లభించింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా బజ్‌ను మరింత పెంచడానికి సహాయపడుతోంది. ఇప్పటి వరకు విడుదల చేసిన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.
కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియర్ యాక్టర్స్ కలిసి నటిస్తుండడం ఈ సినిమాలో మరో విశేషం. సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు
సాంకేతిక బృందం
దర్శకత్వం: తిరుమల కిషోర్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
కొరియోగ్రఫర్: దినేష్
పీఆర్వో: వంశీ-శేఖర్