Akkineni nagarjuna visited his family friend sridhar son abisri birthday bash
అంగరంగ వైభవంగా అభిశ్రీ పుట్టినరోజు వేడుకలు !!!
టెలికామ్ ఇండస్ట్రీయలిస్ట్ నెంబర్ 1 శ్రీధర్ కుమారుడు అభిశ్రీ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ ఈవెంట్ కి హాజరు అయ్యారు. కింగ్ నాగార్జున అక్కినేని, అనూప్ రూబెన్స్, ఆర్టీసీ ఛైర్మెన్ సర్జనార్, నటి నందిని రాయ్, సంగీత దర్శకుడు ఆర్పి.పట్నాయక్, పంచాయితీ రాజ్ మినిష్టర్ దయాకర్ రావు, ఎమ్ఎల్ఏ రఘునందన్ రావ్, టిపిసి స్పోక్ మ్యాన్ శ్రవణ్ కుమార్, అద్దంకి దయాకర్, తిరుపతి MP గురు మూర్తి, MLC ఎల్.రమణ, ఎక్స్ MP అంజన్ కుమార్ యాదవ్ పలువురు కర్ణాటక ఎమ్ఎల్ఏ లు మరియు మినిస్టర్స్, సూచిర్ ఇండియా MD. లయన్ కిరణ్, బిజినెస్ మ్యాన్ సతీష్ రెడ్డి, ప్రెస్టీజియస్ గ్రూప్స్ సిఈఓ వెంకట్, బెంగళూరు ఆదికేశవ్ శ్రీనివాస్, ఆర్ఆర్ఆర్ కర్ణాటక డిస్టిబ్యూటర్, మరియు కర్ణాటక, మహారాష్ట్ర నుండి పలువురు ఎమ్ఎల్ఏ లు మంత్రులు ఈ వేడుకలకు హాజరు అయ్యారు.
అభిశ్రీ పుట్టినరోజు వేడుకలకు వచ్చిన అథితులందరికి దంపతులు నెంబర్ 1 శ్రీధర్, నెక్కంటి రాజేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. దుబాయ్ లో షూటింగ్ లో బిజీగా ఉన్నపటికీ మా కోసం సమయం కేటాయించి ఈ బాబు ఫంక్షన్ కు వచ్చిన అక్కినేని నాగార్జున గారికి ప్రేత్యేక ధన్యవాదాలు తెలిపారు.