Aswathama New Still
Naga Shaurya’s Aswathama Teaser On Dec 27th
Naga Shaurya and his team opted to aggressive promotions for his film Aswathama directed by first timer Ramana Teja and made under his home production Ira Creations. The young hero who penned story for the film has announced to release the teaser on 27th of this month.
All the promotional content- posters, motion poster and first single Ninne Ninne got excellent response. The poster hints that the teaser is going to be full on action elements.
Mehreen Pirzada plays Naga Shaurya’s love interest in the first directed by Ramana Teja.
The makers of Aswathama are planning grand release on January 31st.
Main Leads – Naga Shaurya, Mehreen Pirzada
Crew:
Banner – IRA CREATIONS
Producer – Usha Mulpuri
Story – Naga Shaurya
Director – Ramana Teja
DOP – Manojh Reddy
Music – Sricharan Pakala
Editor – Garry BH
Line Producer – Bujji
Digital – MNS Gowtham
Dialogues – Parasuram Srinivas
Action Directors – Anbariv
Choreograoher – Viswa Raghu
యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `అశ్వథ్థామ`. రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెహరీన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 31న సినిమాను విడుదల చేస్తున్నారు. సినిమా హీరో నాగశౌర్యనే ఈ సినిమాకు కథను అందించాడు. ఈ సినిమాను నాగశౌర్య ఎంతో ప్రేమించి ప్యాషనేట్‌గా రూపొందిస్తున్నారు. అందుకనే ఈ సినిమా టైటిల్‌ను ఛాతీపై పచ్చబొట్టుగా వేయించుకున్నారు కూడా.
ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా టీజర్‌ను డిసెంబర్ 27న విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఇప్పటికే విడుదలైన పోసర్ట్స్, మోషన్ పోస్టర్, నిన్నే నిన్నే అనే ఫస్ట్ సాంగ్‌కు ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వచ్చింది.
నటీనటులు:
నాగశౌర్య, మెహరీన్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: ఐరా క్రియేషన్స్
నిర్మాత: ఉషా ముల్పూరి
కథ: నాగశౌర్య
దర్శకత్వం: రమణతేజ
సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి
డిజిటల్: ఎంఎన్ఎస్ గౌతమ్
డైలాగ్స్: పరుశురాం శ్రీనివాస్
యాక్షన్: అన్బరివు
కొరియోగ్రాఫర్: విశ్వ రఘు