• Alekhya Angel threw Christmas party at Mystic Café Photos

    Actress Alekhya Angel threw Christmas party at Mystic Café Hyderabad, December 2022: Tollywood Actress Alekhya Angel threw a Christmas Party at Mystic Café, Road ...
  • Nuvve Naapranam movie pre-release event Photos

    ఘనంగా జరిగిన”నువ్వే నా ప్రాణం!” మూవీ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ వరుణ్‌ కృష్ణ ఫిల్మ్స్‌ బ్యానర్‌ పై  శేషుదేవరావ్‌ మలిశెట్టి నిర్మాణంలో శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “నువ్వే నా ప్రాణం!. కిరణ్‌రాజ్‌, ...
  • Veerasimha Reddy s third single Ma Bava Manobhavalu Song release

    నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ వీరసింహారెడ్డి థర్డ్ సింగిల్ ‘మా బావ మనోభావాలు’ అశేష బాలయ్య అభిమానుల చేతుల మీదుగా గ్రాండ్ గా విడుదల   – సమరసింహారెడ్డి, నరసింహానాయుడు రెండూ కలిపితే ఎలా వుంటుందో.. అదే వీరసింహారెడ్డి : సాంగ్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర యూనిట్   గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’ జనవరి 12, 2023న సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.  టాప్ ఫామ్లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్  సింగిల్ జై బాలయ్య, సెకండ్ సింగిల్ సుగుణ సుందరి స్మాషింగ్ హిట్స్ గా నిలిచాయి.    ఇప్పుడు ‘ది సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ‘మా బావ మనోభవాలు దెబ్బతిన్నాయి ‘పాటతో వచ్చారు  మేకర్స్. ఇలాంటి పాటలను మంచి అనుభవం కోసం పెద్ద స్క్రీన్ పై చూడాలి. అందుకే  పాటను సంధ్య 35 MM లో గ్రాండ్ గా లాంచ్ చేసారు మేకర్స్. భారీగా హాజరైన అభిమానుల తోనే పాటని గ్రాండ్ గా విడుదల చేయించింది చిత్ర యూనిట్.   థమన్ తన ట్రేడ్ మార్క్ బీట్ లతో పాటని లైవ్లీ గా స్కోర్ చేశాడు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కంపోజిషన్ ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. పాటను విజువల్ గా చూసినప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. సాహితీ చాగంటి, యామిని, రేణు కుమార్ లు అద్భుతంగా అలపించారు. ఇక బాలకృష్ణ, చంద్రిక రవి తమ సూపర్ ఎనర్జిటిక్ డ్యాన్స్లతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. ముఖ్యంగా బాలకృష్ణ మాస్ డ్యాన్స్ మూవ్స్ తో మెస్మరైజ్ చేశారు. వైబ్రెంట్ సెట్స్ లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో చిత్రీకరించిన పాట కన్నుల పండగలా వుంది. మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని మాస్ తో పాటు క్లాస్ లను మెప్పించే అంశాలను చేర్చారు. ...
  • అతిరథ మహారథుల సమక్షంలో సంతోషం OTT అవార్డ్స్ వేడుక అల్లు అరవింద్, శ్రీ లీల చేతుల మీదుగా సంతోషం 2022 సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక కర్టెన్ రైజర్   సంతోషం ...