News
-
Dhanush Released First Look CHORUDU Film
Dhanush Released First Look Of GV Prakash Kumar, PV Shankar, G. Dilli Babu, Axess Film Factory’s CHORUDU G. Dilli Babu of Axess Film Factory, ... -
Celebrated producer and film journalist BA Raju’s 63rd birth anniversary
ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి ఏ రాజు 63వ జయంతి తెలుగు సినీ పరిశ్రమలో 40 ఏళ్ళ పాటు నెంబర్ వన్ స్థానంలో సినీ జర్నలిస్టుగా, పి ఆర్ ... -
Trailer of ‘Kalyanam Kamaneeyam’ unveiled at the hands of sweetie Anushka Shetty
Trailer of ‘Kalyanam Kamaneeyam’ unveiled at the hands of sweetie Anushka Shetty Film made as a new-age couple drama ‘Kalyanam Kamaneeyam’ is the new ... -
Nandamuri Kalyan Ram s Amigos Teaser release on January 8
మూడు డిఫరెంట్ లుక్స్‌తో ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’.. జనవరి 8న టీజర్ విడుదల బింబిసారతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన నందమూరి కథానాయకుడు ... -
Sri Talasani Srinivas Yadav meeting on the implementation of Mana Basthi Mana Badi program
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం మన బస్తి మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని ... -
Deepika Padukone On Her Birthday With A Special Poster
Team Project – K Wishes Their Leading Lady Deepika Padukone On Her Birthday With A Special Poster Rebel Star Prabhas’ futuristic sci-fi film Project ... -
Arvind Krishna Birthday Special Poster from Atharva
‘అథర్వ’ నుంచి అరవింద్ కృష్ణ బర్త్ డే స్పెషల్ పోస్టర్* యంగ్ అండ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు హీరోగా, సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరోయిన్లుగా నటించిన అథర్వ సినిమాను పలు ... -
Veerasimha Redd Waltheru Veeriah create boom breaking records Lyricist Ramajogaiah Shastri
వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య బూమ్ బద్దలు రికార్డ్ లు సృష్టిస్తాయి: గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఇంటర్వ్యూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ‘వీరసింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ జనవరి 12 విడుదలౌతుండగా, జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు.. ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్ పాటలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ‘వీరసింహారెడ్డి’లో అన్ని పాటలకు (సింగిల్ కార్డ్), ‘వాల్తేరు వీరయ్య’లోని ‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ’ పాటకు సాహిత్యం అందించారు ప్రముఖ సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల విశేషాలని పంచుకున్నారు. ‘నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువ’ పాట గురించి చెప్పండి ? ఈ లిరిక్స్ లో సౌండింగ్ సరదా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ తో చెప్పాను. దాని చుట్టూ ఒక కాన్సెప్ట్ అనుకొని ఒక ట్యూన్ ఇచ్చారు. పాట చాలా అద్భుతంగా వచ్చింది. ఈ రెండు సినిమాల్లో యాక్టర్ గా ఎక్కడైనా మెరిశారా? ‘వీరసింహారెడ్డి’ మా బావ మనోభావాలు పాటలో ఓ చోట కనిపిస్తా. సంక్రాంతి సినిమాలన్నిటికీ లిరిక్స్ రాశారు కదా.. ఈ సంక్రాంతి మీదే అనిపిస్తోంది ? అనుకుంటే జరగదు. అలా కుదిరిందంతే. చాలా పాటలు రాస్తూనే వుంటారు కదా.. ఎక్కడైనా రైటర్స్ బ్లాక్ ఉంటుందా ? అలా ఏమీ వుండదు. ఇన్నాళ్ళ అనుభవంతో టెక్నిక్, అలవాటు ప్రకారం కంటెంట్ ఇవ్వడం జరిగిపోతుంది. అయితే గొప్ప పాట రావాలి, నెక్స్ట్ లెవెల్ కంటెంట్ కావాలంటే మాత్రం కొంత సమయం పడుతుంది. ‘వీరసింహారెడ్డి’, వాల్తేరు వీరయ్యలో అలా నెక్స్ట్ లెవల్ కంటెంట్ అనుకునే పాటలు ఏమిటి ? ‘వీరసింహారెడ్డి’, వాల్తేరు వీరయ్యలో అన్ని పాటలు నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. ఏ పాటకు ఆ పాటే ప్రత్యేకంగా వుంటుంది. పెద్ద సినిమాలకి వచ్చేసరికి కావాల్సిన సమయం ఇస్తారు. పైగా అఖండ సినిమాకి రాయలేదు. ఆ పట్టుదల వుంటుంది. క్రాక్ తర్వాత గోపీచంద్ తో మళ్ళీ కలసి చేస్తున్నాను. ‘వీరసింహారెడ్డి సింగిల్ కార్డ్ రాశాను. మొదటి నుండి కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత బలంగా రాసే అవకాశం వుంటుంది. తమన్ తో కలసి అన్ని పాటలు అద్భుతంగా చేశాం. విడుదలైన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. నాలుగో పాట కూడా అంతకు మించి వుంటుంది. ... -
Jagame Maaya Event Photos
జగమే మాయ’ని ఘన విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: ‘జగమే మాయ’ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ ధన్య బాలకృష్ణ, చైతన్య రావు, తేజ ఐనంపూడి ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం ... -
Bigg Boss anchor Ravi shooting ad, Jabardasth rocking Rakesh
హైదరాబాద్ లో సినిమా అంతటి భారీ సెట్టింగ్స్ లో “లూయిస్ పార్క్” యాడ్ షూటింగ్ జరుపుకుంటున్న బిగ్ బాస్ యాంకర్ రవి, జబర్దస్త్ రాకింగ్ రాకేష్ కమర్షియల్ యాడ్స్ లో దూసుకుపోతున్న బిగ్ ...