Chief Minister K. Chandrasekhar Rao expressed deep grief over Harinatha Rao’s death

తన వియ్యంకుడు, మంత్రి కె. తారకరామారావు మామగారు పాకాల హరినాథరావు మృత్రపట్ల ముఖ్యమంత్ర ికె. చంద్ిశేఖ్ర్ రావు తీవ ిసంతాపాన్ని వయకతం చేశారు. హ ైద్రాబాద్ లోన్న రాయ్ద్ురగం వద్ద గల వారి న్నవాసాన్నకి వెళ్ళి దివంగత హరినాథరావు భౌత్రక కాయ్ాన్నకి సఎీం న్నవాళులరిపంచారు. తండ్రిన్న పోగొట్ుటకుని ద్ుుఃఖ్ంతో ఉని తమ కోడలు శలి ై మను, శోకతపుత ల ైన కుట్టంబ సభ్ుయలను ముఖ్యమంత్రి ద్ంపతులు ఓదారాారు. హరినాథరావు ఆతమకు శాంత్ర చేకూరాలన్న సఎీం కేసీఆర్ భ్గవంతున్ని పాిరథంిచారు. దివంగత హరినాథరావు పారథవి దేహాన్నకి సిఎం కెసిఆర్ గారితో పాట్ట న్నవాళులు అరిపంచిన వారిలో మంతుి లు మహమూద్ అలి, వేముల పిశాంత్ రెడ్ిర, ఎంపీ జోగినపలిల సంతోష్ కుమార్, ఎమ్మమలయయ బాలక సుమన్, జీవన్ రెడ్ిర, ఎమ్మమల్సీలు మధుసూధనాచారి, శేరి సుభాష్ రెడ్ిర, మాజీ మంత్ర ివణేుగోపాల చారి, డ్ా.ఆంజనయ్ే గౌడ్ తదితరులునాిరు.