బంజారాహిల్స్ లోని కైకాల నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్ సినీ నటుడు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి పుష్పాంజలి ఘటించారు. వారి కుమారులు, కూతుల్లను కుటుంబ సభ్యులను సిఎం ఓదార్చారు
Comments are closed.