Daman Nagender Venkata Veeraiah Vitthal met Chief Minister K. Chandrasekhar Rao at Pragati Bhawan

తమ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించి, ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు గారిని గురువారం ప్రగతి భవన్ లో కలిసి అభ్యర్థించిన ఖైరతాబాద్, సత్తుపల్లి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు..దానం నాగేందర్, సండ్ర వెంకట వీరయ్య. ఈ సందర్భంగా వివరాలు తెలుసుకొని సీఎం కేసిఆర్ గారు ఎమ్మెల్యేల వినతికి సానుకూలంగా స్పందించారు. 2)తన పుట్టినరోజు సందర్భంగా,
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని, గురువారం, ప్రగతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ దండె విఠల్. ఈ సందర్భంగా ఎమ్మెల్సీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించిన సిఎం కెసిఆర్ గారు. తేదీ: 22-12-2022