Deepaavali Double Dhamaka From Superstar Mahesh’s ‘Sarileru Neekevvaru’
Deepaavali Double Dhamaka From Superstar Mahesh’s ‘Sarileru Neekevvaru‘
Superstar Mahesh’s upcoming sensation ‘Sarileru Neekevvaru’ is the most awaited entertainer for this Sankranthi. Under the Presentation of Dil Raju’s Sri Venkateswara Creations banner, GMB Entertainments and AK Entertainments jointly producing this film. Young Talented Director Anil Ravipudi is directing this film while Ramabrahmam Sunkara is producing this biggie.
The team has release a couple of stills from the film on the occasion of Diwali on Oct 26th (Saturday). The first one reveals the regal look of Lady Amitabh Vijayashanthi as Bharathi in ‘Sarileru Neekevvaru’. She is making a re-entry to the films after 13 years in a crucial role in ‘Sarileru Neekevvaru’. The second still which was released at 5:04 pm has made fans elated with joy. The reason for their happiness is the second Diwali poster features Superstar Mahesh looks Dashing riding a bullet bike.
The film is currently undergoing it’s shoot in Hyderabad. The team will move to Tamil Nadu and Kerala for outdoor shoot from November 4th. By the end of November, the entire shooting part will be wrapped. Team is planning to release the film worldwide on January 12th as Sankranthi Gift.
Superstar Mahesh, Rashmika Mandanna starrer has Senior Heroine Vijayashanthi in a crucial role. Rajendra Prasad, Prakash Raj, Sangeetha, Bandla Ganesh will be seen in other important roles.
Devi Sri Prasad, Rathnavelu, Kishore Garikapati, Thamiraju, Ram Lakshman, Yugandhar T, S Krishna are the principal technicians working for this film.
సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ దీపావళి డబుల్ ధమాకా
సూపర్‌స్టార్ మహేష్ అప్ కమింగ్ సెన్సేషన్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి సంబంధించి న్యూ స్టిల్స్ ను దీపావళి శుభాకాంక్షలతో విడుదల చేశారు. సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 13 సంవత్సరాల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం. విజయశాంతి సరిలేరు నీకెవ్వరు లో భారతి అనే కీలక పాత్రలో నటిస్తుండగా శనివారం దీపావళి శుభాకాంక్షలతో ఆమె లు పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేశారు. సూపర్ స్టార్ అభిమానులకి దీపావళి డబుల్ ధమాకా లాగా శనివారం సాయంత్రం 5:04 కి సూపర్ స్టార్ మహేష్ బుల్లెట్ మీద వస్తున్న డాషింగ్ పోస్టర్ ను దీపావళి శుభాకాంక్షలతో విడుదల చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నవంబర్ 4 నుండి నెలాఖరు వరకు తమిళనాడు, కేరళలో జరిగే ఔట్‌డోర్ షెడ్యూల్‌తో ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా జనవరి 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
సూపర్‌స్టార్ మహేష్, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న ఈ దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్, యుగంధర్ టి., ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం.