Disco Raja New Poster

‘Dilli Wala’ song from Disco Raja will be out on December 20th
Mass Maharaja Ravi Teja will be seen in a dynamic role in his upcoming film, Disco Raja. The teaser of the film was released recently and it garnered a superb response. The film is presently in last leg of shoot and the makers have commenced promotions. The first song was released recently and it clocked over 1 million views on YouTube.
The second audio single from the album, ‘Dilli Wala’ will be out on December 20th at 6PM. An intriguing poster, confirming the same was released a short while back. Payal Rajput, Nabha Natesh and Tanya Hope are playing key roles in the film. Ram Talluri is bankrolling it on SRT Entertainments banner.
మాస్ మహారాజ డిస్కో రాజా సెకండ్ సింగల్ ఢిల్లీ వాలా డిసెంబర్ 20 సాయంత్రం 6 గంటలకు విడుదల !!!
మాస్ మహారాజ్ రవితేజ మరోసారి తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్తో ఫ్యాన్స్‌ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ ‘డిస్కోరాజా’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా విడుదల చేసిన ‘డిస్కోరాజా’ ఫస్ట్ సింగల్ అద్భుతమైన స్పందనను పొందుతోంది. ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్న ఈ పాంగ్, ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్‌ని రాబట్టడం విశేషం.
తాజాగా ఈ మూవీ నుండి సెకండ్ సాంగ్ ఢిల్లీ వాలా డిసెంబర్ 20న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు:
రవితేజ, పాయల్ రాజపుత్, నభ నటేష్, తన్య హాప్, బాబీసింహా, వెన్నెల కిషోర్, సత్య తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : రామ్ తళ్లూరి
దర్శకుడు : విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని
మ్యూజిక్ : థమన్
ఆర్ట్ డైరెక్టర్: శ్రీనాగేంద్ర తంగాల
డైలాగ్స్: అబ్బూరి రవి
పీఆర్ఓ : ఏలూరు శ్రీను