Happy birthday NTR

ఎన్టీఆర్
నట విశ్వరూపం అనే పదానికి నిలువెత్తు రూపం అతను
దర్శకుడు ఆలోచనను అందుకుని వెండితెర పై విజృభించగల ఏకైక నటుడు.
ఎన్టీఆర్ ఏ పాత్రను చేసిన దానికి ప్రాణం పోస్తాడు.
తెలుగు సినిమా పరిశ్రమలో తాత కు మించిన తనయుడు అనే విధంగా ఎదిగాడు ఎన్టీఆర్.
చైల్డ్ ఆరిస్ట్ గా కెరియర్ మొదలు పెట్టి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు.
స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హిట్ కొట్టి
సింహాద్రి సినిమాతో తనలో ఉన్న మాస్ యాంగిల్ బయటకు తీసి
యమదొంగ లా ప్రేక్షకుల మనసులను దొంగలించి
అదుర్స్ అనిపించుకున్నాడు ఈ కంత్రి హీరో,
బృందావనం సినిమాతో తనలోని శక్తీ ను చూపించి,
తన దమ్ము తో బాద్షా అయ్యాడు అయ్యాడు ఈ తారక రామయ్య.
తన టెంపర్ తో ఇండస్ట్రీ కి అదిరిపోయే హిట్ ఇచ్చి,
నాన్నకు ప్రేమతో సినిమాతో తనలోని క్లాస్ యాంగిల్ ను చూపించి అమ్మాయిలను ప్రేమలో పడేసాడు ఈ జై లవ కుశడు,
అరవింద సమేత వీర రాఘవ తో తనలోని వీరత్వాన్ని చూపించి
రౌద్రం రణం రుధిరం తో రికార్డ్స్ బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్న ఈ తారక రాముడికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్న ఓ సినిమా అభిమాని.