Happy Birthday Varun Tej

వరుణ్ తేజ్
ఎన్నో వైవిధ్యమైన కథలకు,
సినిమాలకు కేరాఫ్ అడ్రెస్,
తక్కువ టైం లో ఎక్కువ జోనర్స్ టచ్ చేసిన మెగా హీరో.
హ్యాండ్సప్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఈ మెగా ప్రిన్స్,
ముకుంద సినిమాతో ఇండస్ర్టీ కి హీరోగా ఎంట్రీ ఇచ్చి
కంచె సినిమాతో తన యాక్టింగ్ కంచెను తెంచి అదిరిపోయే పెరఫార్మన్స్ ఇచ్చాడు,
ఆ తరువాత లోఫర్ లాంటి సినిమాలు చేసిన ఈ మిస్టర్ మెగా ప్రిన్స్ అమ్మాయిలు తనకు ఫిదా అయిపోయేలా పేరు తెచ్చుకున్నాడు,
బాబాయ్ పవన్ కళ్యాణ్ తొలిప్రేమ హిట్ సినిమా టైటిల్ ను తీసుకుని తను కూడా హిట్ కొట్టి ఇంకొంతమంది ప్రేమను పొందుకున్నాడు,
అంతరిక్షం లాంటి సైంటిఫిక్ మూవీ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేయాడమే కాకుండా f2 తో థియేటర్ లో నవ్వుల పువ్వులు పూయించాడు ఈ గద్దలకొండ గణేష్.!
తన పుట్టినరోజు రోజు సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు.!
ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.!
Once again Happy Birthday to Mega prince Varun tej.!?