Happy Brithday Raviteja

అతడు కష్టానికి కేరాఫ్ అడ్రస్
అతడు సినిమాలతో ఆడియన్స్ కి ఎనర్జీ ఇస్తాడు,
అతడు దరువు వేస్తే మోత మోగాల్సిందే,
యాక్షన్ లో తన వీర ప్రతాపాన్ని చూపించి
మిరపకాయ్ అంత ఘాటుగా కనిపించి ఆడియన్స్ కి అదిరిపోయే షాక్ ఇస్తాడు.
అతను కామెడీ టైమింగ్ తో ఇండస్ట్రీని షేక్ ఆడిస్తాడు,
చెప్పడానికి ఒకటా రెండా ఎన్నో ఖడ్గం లను ప్రేక్షకుల గుండెల్లో గుచ్చుకునేలా విసిరాడు.
అతడు మాస్ పీపుల్స్ పల్స్ తెలిసిని మహారాజా ఇప్పుడు మాత్రం మన డిస్కోరాజా అతడే ఎనర్జిటిక్ రవితేజ,
పేరులో ఉన్న తేజం అతని ముఖంలో కనిపిస్తోంది.
ఎటువంటి బాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని సాధించుకుని,
ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి చెరగని ముద్రను వేసుకున్న మాస్ మహారాజా రవితేజ కు సిరిసినిమా తరపున జన్మదిన శుభాకాంక్షలు.
మీరు చేసే ప్రతీ సినిమా పెద్ద హిట్ కావాలని,
మీకు ఇంకా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభకాంక్షలు.
Happy Birthday to Mass Maharaja Ravi teja ?
? From Siricinema ?