HappyBirthdayAnilRavipudi
రచయిత గా కెరియర్ మొదలుపెట్టి దర్శకుడిగా ఎదిగి,
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తన పటాస్ చురకను అంటించి సాయి ధర్మ తేజ్ తో సుప్రీమ్ సినిమాని తీసి సుప్రీమ్ దర్శకుడుగా పేరు తెచ్చుకొని మాస మహారాజా తో “రాజా ది గ్రేట్” అనే సినిమా తీసి అనిల్ రావిపూడి ది గ్రేట్ అనిపించుకుని ఈ సవంత్సరం f2 సంక్రాంతి అల్లుళ్ళ తో సందడి చేసిన అనిల్ రావిపూడి “సరిలేరు నీకెవ్వరు” సినిమాతో దర్శకుడు అనిల్ రావిపూడి కి సరిలేరు ఎవ్వరూ అనే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…..
అనిల్ రావిపూడి కి పుట్టినరోజు శుభాకాంక్షలు.!