Hari Prasad Jakka and Sri Venkateswara Art Creations ‘PLAYBACK’

Titled ‘PlayBack,’ this is a murder mystery and has two lines i.e, 1993 and 2019. The film will star Dinesh Tej of ‘Husharu’ fame and Ananya of ‘Mallesham’ fame.
The regular shooting of the film will commence from August 5th and the makers are planning to wrap up the shoot in a single schedule.
K Bujji will handle the cinematography for this film while ‘PLAYBACK’ will be produced by PNK Prasad Rao under Sri Venkateswara Art Creations banner.
Cast: Dinesh Tej, Ananya, Arjun Kalyan, Murthi, TNR, Spandana Palli
Writer & Direction: Hari Prasad Jakka
Banner: Sri Venkateswara Art Creations
Producers: PNK Prasad Rao
Cinematography: K Bujji
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాకు స్క్రిప్ట్.. నాగచైతన్య 100% లవ్ సినిమాకు స్క్రీన్ ప్లే అందించి గుర్తింపు తెచ్చుకున్నారు హరిప్రసాద్ జక్కా. దర్శకుడు సినిమాతో దర్శకుడిగా మారారు ఈయన. తాజాగా ఆయన రెండవ సినిమా టైటిల్ ప్రకటించారు. ప్లేబ్యాక్ అనే టైటిల్ దీనికి ఖరారు చేశారు దర్శకుడు. మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్ లో 1993 మరియు 2019 లైన్స్ ఉన్నాయి. హుషారు ఫేమ్ దినేష్ తేజ్.. మల్లేశం ఫేమ్ అనణ్య ఇందులో జంటగా నటిస్తున్నారు. ఆగస్టు 5 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నారు మేకర్స్. కె బుజ్జి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై PNK ప్రసాద్ రావు ప్లేబ్యాక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నటీనటులు:
దినేష్ తేజ్, అనణ్య, అర్జున్ కళ్యాణ్, మారుతి, టిఎన్ఆర్, స్పందన పల్లి..
సాంకేతిక నిపుణులు:
రచన, దర్శకత్వం: హరిప్రసాద్ జక్కా
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్
నిర్మాత: PNK ప్రసాద్ రావు
సినిమాటోగ్రఫీ: K బుజ్జి