Hasini Gayathri Creations Banner Production 1st Movie Starts
Hasini Gayathri Creations Banner Production 1st Movie Starts !
Hasini Gayatri Creations hero Abhay and Asima Narwal and Girishma netrika as hero and heroines, directed by R. Sumadhur Krishna and produced by Path Loth Shankar Rathode production number 1 film pooja programs at the Prasanna Anjaneyaswamy temple in Hyderabad Real star Afsar Azad clap kottaga producer Path Loth Shankar Rathore switched on the camera. In the press conference organized by the film unit after the pooja…
Film director R Sumadhur Krishna said…
The story of this movie is going to be new. No movie came with this story. This movie is going to be in the background of a suspenseful action drama and thriller with a new concept. He said that the regular shooting of this film will start from January 2.
Hero Abhay says…
I believe that this movie, which is being made with a different concept, will connect with all sections of the audience. He said that more details about this film, which is being done by the young team, will be announced soon. He said that the title and first look of the film will be released soon.
Asima Narwal says…
The visuals of this movie are going to be good. Director R Samadhur Krishna’s story is going to have a different concept. He said that I am going to act in this film in a role that has a good scope for acting.
Heroine Girishma says…
Happy to act in a good movie. The story told by the director is good. He said that I want your support.
Actors:
Abhay, Asima Narwal, Girishma, Sravya Padding Ka Posani, Naresh, Pradeep, Goparaj Ramana, Ashish Vidarthi, Srikanth, Bhumesh and others.
**Major construction contribution. Gujjala Anantha Reddy, Philip, Sailu Sagar, Ki, Koteswar Rao etc
Technicians:
Banner: Hasini Gayatri Creations
Producers: Path Loth Shankar Rothode
Story, Screenplay, Dialogues, Direction: R Sumadhur Krishna
Cameraman: Pratap Krishnan
Songs.. Srinu Sagar..
Art Director: Vijay Krishna
Chief Associate Director : A. Balachandra
Production Excutive : Bhaskar Raju
Pro : Sripal Cholleti
హాసిని గాయత్రి క్రియేషన్స్ హీరో అభయ్ అండ్ అస్మిత నర్వాల్ మరియు గిరిష్మ నేత్రిక హీరో హీరోయిన్స్ గా , ఆర్ సుమధుర్ కృష్ణ దర్శకత్వంలో పాత్ లోథ్ శంకర్ గౌడ్ లు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ప్రసన్న ఆంజనేయస్వామి గుడిలో ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ క్లాప్ కొట్టగా ప్రొడ్యూసర్ పాత్ లోథ్ శంకర్ గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో…
చిత్ర దర్శకుడు ఆర్ సుమధుర్ కృష్ణ మాట్లాడుతూ…
ఈ సినిమా కథ కొత్తగా ఉండబోతొంది. ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సస్పెన్సు యాక్షన్ డ్రామా , థ్రిల్లర్ నేపథ్యం లో ఈ సినిమా ఉండబోతోంది. జనవరి 2 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.
హీరో అభయ్ మాట్లాడుతూ…
డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోందని నమ్ముతున్నాను. యంగ్ టీమ్ కలిసి చేస్తున్న ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు త్వరలో తెలియజేస్తామని అన్నారు. త్వరలో ఈ చిత్ర టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారని తెలిపారు.
అస్మిత నర్వాల్ మాట్లాడుతూ…
ఈ సినిమా విజువల్స్ బాగా ఉండబోతున్నాయి. డైరెక్టర్ ఆర్ సమధుర్ కృష్ణ గారు కథ ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఉండబోతొంది. నటనకు మంచి స్కోప్ ఉన్న రోల్ లో నేను ఈ సినిమాలో నటించబోతున్నాను అన్నారు.
హీరోయిన్ గిరిష్మ మాట్లాడుతూ…
ఒక మంచి సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. డైరెక్టర్ గారు చెప్పిన కథ బాగుంది. నాకు మీ అందరి సపోర్ట్ కావాలని అన్నారు.
నటీనటులు:
అభయ్, అస్మిత నర్వాల్ , గిరిష్మ , తదితరులు.
సాంకేతిక నిపుణులు :
బ్యానర్: హాసిని గాయత్రి క్రియేషన్స్
నిర్మాతలు: పాత్ లోథ్ శంకర్ గౌడ్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు , దర్శకత్వం: ఆర్ సుమధుర్ కృష్ణ
కెమెరామెన్: ప్రతాప్ కృష్ణన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:
ఆర్ట్ డైరెక్టర్:
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ : ఏ. బాలచంద్ర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: భాస్కర్ రాజు
పీఆర్ఒ: శ్రీపాల్ చొల్లేటి