Hasya Movies, Zee Studios announce a new movie with Allari Naresh
Hasya Movies, Zee Studios announce a new movie with Allari Naresh as hero
Allari Naresh has been synonymous with comedy films that engage audiences of all age groups. Besides doing entertainers, Naresh has also charted a different path at times by doing films like ‘Visakha Express’, ‘Gamyam’ and ‘Naandhi’. The talented actor will now be seen in a promising film to be produced by Hasya Movies and Zee Studios. Zee Studios has embarked on the project after delivering back-to-back successful movies: ‘Solo Brathuke So Better’, ‘Republic’, and ‘Bangarraju’. The new movie is Naresh’s 59th project.
AR Mohan will be directing the movie. Anandhi is its heroine. Producer Rajesh Danda and co-producer Balaji Gutta today announced the project. The launch event was held today in the presence of guests. Baluunnangi gave the clap for the Muhurtham scene, while Abhishek Agarwal switched the camera on and Anil Sunkara directed the first shot.
Vennela Kishore and Chammak Chandra, who are known for immense comic talent, have prominent roles. Abburi Ravi is writing the dialogues. Sricharan Pakala is the film’s music director. Raam Reddy is cranking the camera. Chota K Prasad is editing the movie. Brahma Kadali is the production designer. Venkat R is the stunt master.
More details about the project will be revealed soon.
అల్లరి నరేష్ హీరోగా హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై కొత్త చిత్రం ప్రారంభం
కామెడీ చిత్రాలతో కడుపుబ్బా నవ్వించిన నేటి తరం కామెడీ స్టార్ అల్లరి నరేష్. కామెడీ చిత్రాలే కాదు.. విశాఖ ఎక్స్‌ప్రెస్, గమ్యం, నాంది వంటి వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాల్లోనూ నటించి నటుడిగా మెప్పించారాయన. అల్లరి నరేష్, ఆనంది హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మాతగా ఎ.ఆర్.మోహన్ దర్శకత్వంలో కొత్త చిత్రం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. బాలాజీ గుత్త సహ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ను బాలు మున్నంగి కొట్టగా, అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు.
వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అబ్బూరి రవి ఈ చిత్రానికి మాటలను అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా, యాక్షన్ డైరెక్టర్‌గా వెంకట్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు