HBD Naga Chaitanya
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అతడిదో ప్రత్యేక స్థానం
జోష్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి,
ఏ మాయ చేసావే తో అమ్మాయిల మనసులను మాయ చేసి, నిజజీవితంలో కూడా జెస్సి మనస్సు గెలుచుకున్నాడు,
100%లవ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసును
100% గెలుచుకుని తెలుగు సినిమా కి తన దడ ను చూపించాడు.
తన తడాఖా తో మనం లాంటి గొప్ప సినిమాని ఒప్పుకుని ప్రేక్షకులకు ఒక అందమైన ఫ్యామిలీ డ్రామా అందించడమే కాకుండా,
ఆటో నగర్ సూర్య తో తనలో ఉన్న మాస్ యాంగిల్ ను మరోసారి బయటకు తీసి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు,
అతడు తన మనుసుని దోచేయ్ అంటూ
ఒక లైలా కోసం కోసం తిరిగితే చాలు
రారండోయ్ అని థియేటర్ కి పిలవకపోయిన
ఈ శైలజ రెడ్డి అల్లుడు కోసం అభిమానులు టికెట్ కౌంటర్ లో లైన్లు కడతారు.
వెంకీమామ సినిమాతో నాగచైతన్య మజిలీ మరింత అందంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ….
నాగ చైతన్య గారికి పుట్టిన రోజు శుభకాంక్షలు.