I felt very happy when I heard about encounter

ఎన్ కౌంటర్ వార్త వినగానే ఒక మహిళ గా , తల్లి గా సంతో షించాను.
కానీ ఎన్ కౌంటర్ పరిష్కారమా !
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై మంచు లక్ష్మి స్పందిస్తూ :
“ఆ ఘటన తెలిసినప్పటి నుండి నేను చాలా డిస్ట్రబ్ అయ్యాను.. ఈ రోజు ఎన్ కౌంటర్ వార్త విన గానే ఒక మహిళ గా, తల్లి గా సంతో షించా ను. కానీ ఈ ఎన్ కౌంటర్ నిజమైన పరిష్కారమా..? అంటే చాలా ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే ఈ ఘటన లాగా అన్ని సంఘటనలు చూడలేము. ఎందుకంటే.. ఇది అన్ని సంఘటన లలో రావాలి. అది ఒక చట్టం గా రావాలి.
నిర్భయా కేస్ లో 7 ఏళ్ల గా నిందితులను మేపుతున్నారు…?
దానిని ప్రశ్నించాలి…? వాళ్ల ల్లో ప్రధాన నిందితుడు బయట హాయిగా తిరుగు తున్నాడు..? దిశా నే కాదు
నెలల పాపలు, ముసలి వాళ్ళు ఏమి తప్పు చేశారు..?
ఎన్కౌంటర్ అన్నింటికీ సమాధానం కాదు. ఈ రోజు జరిగిన సంఘటన తో ఒక తల్లి గా అమ్మాయి గా గర్వ పడుతున్నాను.
వాళ్ళ తల్లి దండ్రుల కు కొంత ఉపశమనం కానీ వారి భాద ఎప్పటికీ పోదు..
ఆడ వాళ్ళ స్వేచ్ఛ ను అడ్డు కోవడానికి, వారికి గీత లు గీయడానికి ఎవరికీ హక్కు లేదు.
80 శాతం రేప్ లు బయటకు రావు..?
ప్రేండ్లీ పోలీసింగ్ పెరగాలి.
చట్టాలు మారాలి, ఆ మార్పు లు వస్తాయి అంటే ఇండస్ట్రీ ని మొత్తాన్ని బయటకు తెస్తాను. కానీ చట్టాలను గౌరవించండి.
ఎడ్యుకేషన్ సిస్టం నుండి, తల్లిదండ్రులు ఆడపిల్లల ను పెంచే తీరు లో సమానత్వం రావాలి. ” అన్నారు.