Jr NTR Birthday Celebrations Fans

ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
చిన్న వయసులోనే చరిత్ర సృష్టించిన కళాకారుడు జూనియర్ ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు మోరంపూడి జయరాం అన్నారు.. జయరాం మాట్లాడుతూ తాత విశ్వవిఖ్యాత నటసౌరభౌముడు నందమూరి తారకరామారావు కళారంగ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని బాలనటుడు గా సినీరంగ ప్రవేశం చేసి తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప హీరో గా ఎదిగారన్నారు..
నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కోటపాడు గ్రామంలో సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ 38వ జన్మదిన వేడుకలు ను ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు,, అనంతరం ఎన్టీఆర్ తదుపరి చిత్రం RRR సినిమా లో ఎన్టీఆర్ నటించే విషయం అందరికి తెలిసిందే,, ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం స ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మోరంపూడి జయరాం, మంచిన శరణ్, రావి మణికంఠ, మోరంపూడి సురేష్, మోరంపూడి జగదీష్, సుసాని శ్రీకాంత్, సోమవరపువంశీ,కిషోర్,గోపి,తదితర ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు