kcr In Dhamarcherla

వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా నిలిచిందని, వరి ధాన్యాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసి బియ్యం గా మార్చి ఇతర రాష్ట్రాలకు చేసే ఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తామని, ఆ దిశగా చర్యలు చేపడతామని,ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. Date: 28-11-2022.