Krishna Vrinda Vihari Releasing On May 20th
Naga Shaurya, Anish R Krishna, Ira Creations Krishna Vrinda Vihari Releasing On May 20th
Promising young hero Naga Shaurya will next be seen in a different rom-com Krishna Vrinda Vihari. The film directed by the very talented Anish R Krishna under the happening production house Ira Creations is getting ready for release. Promotions are in full swing for the movie. Meanwhile, the makers announced new release date of the movie.
Krishna Vrinda Vihari is not moving out of the summer race and it will be gracing the theatres worldwide on May 20th. Shaurya appears uber cool in the announcement poster, though he seems bit worried, going by his expressions.
Recently, they began musical promotions with a romantic song Varshamlo Vennella that became an instant hit. Music for the film was scored by Mahati Swara Sagar. Naga Shaurya and Shirley Setia’s magical chemistry was the other major attraction.
Earlier, the film’s teaser was released to overwhelming response. Currently, the movie is in post-production stages.
The film will see Naga Shaurya in the role of a Brahmin , where Shirley Setia will be seen as his love interest. Yesteryear actress Radhika Sarathkumar will be seen in an important role in the movie produced by Usha Mulpuri.
Shankar Prasad Mulpuri is presenting the movie. Sai Sriram is the cinematographer and Tammiraju is the editor.
Cast: Naga Shaurya, Shirley Setia, Radhika, Vennela Kishore, Rahul Ramakrishna, Satya, Brahmaji and others.
Technical Crew:
Director: Anish R Krishna
Producer: Usha Mulpuri
Presents: Shankar Prasad Mulpuri
Banner: Ira Creations
Music Director: Mahati Swara Sagar
DOP: Sai Sriram
Co-Producer: Bujji
Editor – Tammiraju
Art Director – Ramkumar
Digital Head: M.N.S.Gowtham
PRO: Vamsi Shekar
యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగల్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం కొత్త విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘కృష్ణ వ్రింద విహారి’ సమ్మర్ రేసులోనే మే20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్లో నాగశౌర్య సూపర్ కూల్‌గా కనిపించారు.
ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ కు అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. సినిమా ప్రమోషన్స్ జోరుగా కొనసాగుతున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ఈ చిత్రంలో మొదటి పాట ‘వర్షంలో వెన్నెల’ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాటలో నాగ శౌర్య, షిర్లీ సెటియా కెమిస్ట్రీ ఆకట్టుకుంది. మహతి స్వరసాగర్ స్వర పరిచిన ఈ పాట వీక్షకులని అమితంగా అలరించింది.
డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ ట్రైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తుండగా, శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
తారాగణం: నాగ శౌర్య, షిర్లీ సెటియా, రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం: అనీష్ ఆర్. కృష్ణ
నిర్మాత: ఉషా ముల్పూరి
సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి
బ్యానర్: ఐరా క్రియేషన్స్
సంగీతం: మహతి స్వరసాగర్
డివోపీ: సాయిశ్రీరామ్
సహ నిర్మాత: బుజ్జి
ఎడిటర్ – తమ్మిరాజు
ఆర్ట్ డైరెక్టర్ – రామ్ కుమార్
డిజిటల్ హెడ్: ఎం.ఎన్.ఎస్ గౌతమ్
పీఆర్వో: వంశీ, శేఖర్