Tollywood’s popular production house Matinee Entertainment is coming up with yet another content-rich film Mishan Impossible, it stars Taapsee Pannu in the lead, while talented director Swaroop RSJ of Agent Sai Srinivasa Athreya fame is helming this bounty hunting movie.
Superstar Mahesh Babu has launched theatrical trailer of the movie and wished the team all the luck. The trailer actually gives us insight into the film’s plotline. It begins on a serious note with Taapsee who is an investigative journalist says a corrupt politician is habituated to the cycle of arrest, influence and bail.
When she and her team feel its almost impossible to carry out a mission, they take the help of three kids who try to capture India’s Most Wanted Criminal Dawood Ibrahim to get rich in a short time. They feel nothing is impossible and Taapsee too is spellbound by their guts. How they accomplish a mission forms crux of the story.
Based on an incredible true event, Swaroop RSJ has commercialized the concept with his wonderful writing and taking. As the trailer suggests, the film will have all the commercial ingredients and it’s a complete entertainer with action and thrilling elements.
Taapsee being part of this project is a big boon and she wins brownie points with her performance. But the kids steal the show with their hilarious show. They are too good in their respective roles and brings freshness to the narrative.
While Deepak Yeragara’s cinematography is impressive, Mark K Robin’s background score is another big asset. Of course, production values of Matinee Entertainment are high in standard for the genre of the movie.
Niranjan Reddy and Anvesh Reddy are producing the film, while N M Pasha is the Co-Producer. Ravi Teja Girijala is the editor.
Mishan Impossible will see the theatres on April 1st to offer unlimited fun in summer.
Cast: Taapsee Pannu
Technical Crew:
Banner: Matinee Entertainment Writer and Director: Swaroop RSJ Producers: Niranjan Reddy and Anvesh Reddy Co-Producer: N M Pasha Cinematography: Deepak Yeragara Music Director: Mark K Robin Editor: Ravi Teja Girijala Art Director: Nagendra PRO: Vamsi Shekar
తాప్సీ పన్ను నటించిన `మిషన్ ఇంపాజిబుల్` థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ మరో కంటెంట్-రిచ్ ఫిల్మ్ `మిషన్ ఇంపాజిబుల్`తో వస్తోంది, ఇందులో తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తుండగా, `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` ఫేమ్ దర్శకుడు స్వరూప్ RSJ ఈ మూవీని ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసి టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ట్రైలర్ నిజానికి సినిమా ప్లాట్ లైన్ లోని విషయాన్ని తెలియజేస్తుంది. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు అరెస్టు, ఆ తర్వాత బెయిల్ అనే అంశాన్ని చెబుతూ ఇన్వెస్టిగేటివ్ పాత్రికేయురాలుగా తాప్సీ డైలాగ్‌తో ప్రారంభమవుతుంది.
ఆమె, ఆమె బృందం ఈ మిషన్‌ను నిర్వహించడం దాదాపు అసాధ్యమని భావించినప్పుడు, వారు తక్కువ సమయంలో ధనవంతుడిగా మారిన భారతదేశపు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడానికి ముగ్గురు పిల్లల సహాయం తీసుకుంటారు. అసాధ్యమైనది ఏమీ లేదని భావించే తాప్సీ పిల్లల ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. వారు ఈ మిషన్‌ను ఎలా పూర్తి చేస్తారు అనేది కథలో కీలకాంశంగా మారుతుంది.
నిజమైన సంఘటన ఆధారంగా స్వరూప్ RSJ తన అద్భుతమైన రచన, టేకింగ్‌తో కమర్షియల్ అంశాలతో రూపొందించారు. ట్రైలర్లో సూచించినట్లుగా, ఈ చిత్రం అన్ని కమర్షియల్ హంగులను కలిగి ఉండడమే కాకుండా ఇది యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన పూర్తి ఎంటర్టైనర్.
తాప్సీ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఒక పెద్ద ఎసెట్. ఆమె తన నటనతో మరో స్థాయిని గెలుచుకుంది. కానీ పిల్లలు తమ చలాకీతనంతో సినిమాను మరింత ఎత్తుకు తీసుకెళ్ళారు. వారు వారి వారి పాత్రలలో కథనానికి తాజాదనాన్ని తీసుకువచ్చారు.
దీపక్ యెరగరా సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా, మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో పెద్ద అసెట్. సహజంగానే, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు సినిమా యొక్క జానర్ ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్.
వేసవిలో అపరిమిత వినోదాన్ని అందించడానికి మిషన్ ఇంపాజిబుల్ ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదల అవుతుంది.