Nani Srikanth Odela SLVCs Dasara Launched Grandly
Nani, Srikanth Odela, SLVC’s Dasara Launched Grandly
Natural Star Nani started a new journey as an actor as he is doing only different kinds of films that will present him in never-seen-before roles with different characterizations. Riding high with the success of Shyam Singha Roy, Nani teams up with first timer and the very talented Srikanth Odela for a film titled Dasara. Sudhakar Cherukuri will be mounting Dasara prestigiously on lavish budget under his Sri Lakshmi Venkateswara Cinemas with National Award-Winning actress Keerthy Suresh playing the leading lady.
Dasara has been launched grandly today with a Pooja ceremony. Sukumar, Tirumala Kishore, Venu Udugula and Sarath Mandava attended the event as guests. For the muhurtham shot, director Srikanth’s father Chandraiah switched on the camera, Nani and Keerthy Suresh sounded the clapboard. Tirumala Kishore, Sudhakar Cherukuri and Srikanth Odela handed over the film’s script to the team.
Nani plays a mass and action-packed role in a story set in a village situated in Singareni Coal Mines in Godavarikhani. Dasara is an intense drama and the film’s glimpse released for Dasara got tremendous response.
Samuthirakani, Sai Kumar and Zarina Wahab are the important cast of the film that will have music by Santhosh Narayanan with Sathyan Sooryan ISC handling cinematography.
Navin Nooli is the editor and Avinash Kolla is the production designer of the film, while Vijay Chaganti is the Executive Producer.
The film’s regular shoot commences from March, 2022.
Cast: Nani, Keerthy Suresh, Samuthirakani, Sai Kumar, Zarina Wahab and others.
Technical Crew:
Directed By Srikanth Odela
Produced By Sudhakar Cherukuri
Production Banner: Sri Lakshmi Venkateswara Cinemas
Director Of Photography: Sathyan Sooryan ISC
Music: Santhosh Narayanan
Editor: Navin Nooli
Production Designer: Avinash Kolla
Executive Producer: Vijay Chaganti
PRO: Vamsi-Shekar
నాని, శ్రీకాంత్ ఓదెల, SLVC కాంబినేషన్లో `దసరా` చిత్రం ఘనంగా ప్రారంభమైంది
నేచురల్ స్టార్ నాని నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు, అతను వైవిధ్యమైన చిత్రాలను మాత్రమే చేస్తున్నాడు, ఇప్పుడు మునుపెన్నడూ చూడని పాత్రలలో విభిన్న పాత్రలతో ప్రెజెంట్ చేయబోతున్నాడు. శ్యామ్ సింఘ రాయ్ విజయంతో వున్న నాని ఇప్పుడు మొదటిసారి శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో దసరా చిత్రం చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఆధ్వర్యంలో దసరాకు ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కథానాయికగా జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ నటించనుంది.
దసరా చిత్రం ఈరోజు (బుధవారం నాడు) పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అతిధులుగా సుకుమార్, తిరుమల కిషోర్, వేణు ఉడుగుల, శరత్ మండవ హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు దర్శకుడు శ్రీకాంత్ తండ్రి చంద్రయ్య కెమెరా స్విచాన్ చేయగా, నాని, కీర్తి సురేష్ క్లాప్ కొట్టారు. తిరుమల కిషోర్, సుధాకర్ చెరుకూరి, శ్రీకాంత్ ఓదెల చిత్ర స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు.
గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్‌లో ఉన్న ఒక గ్రామంలో జరిగే కథలో నాని మాస్ అండ్ యాక్షన్-ప్యాక్డ్ పాత్రను పోషిస్తున్నాడు. దసరా కుటంబకథ డ్రామాగా రూపొందుతోంది. అంతేకాక దసరా గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.
సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రఫీతో సంతోష్ నారాయణన్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ ముఖ్య తారాగణం.
ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు.
సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి, 2022 నుండి ప్రారంభమవుతుంది.
తారాగణం: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం – శ్రీకాంత్ ఓదెల
నిర్మాత – సుధాకర్ చెరుకూరి
ప్రొడక్షన్ బ్యానర్: శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ ISC
సంగీతం: సంతోష్ నారాయణన్
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ చాగంటి