Nikhil ‘Arjun Suravaram’ Release on November 29th
Nikhil ‘Arjun Suravaram’ Release on November 29th
It is time for the movie to tear the shreds of darkness and come into the Light.
The wait is over…Reporter #ArjunSuravaram is coming to the nearest theatre to you on November 29th
Written and directed by T Santosh, ‘Arjun Suravaram’ is an action thriller based on true events. The film has Lavanya Tripathi in the female lead role while Vennela Kishore, Posani Krishna Murali, Satya and Tarun Arora will be seen in full-fledged roles.
Sam CS has composed music for the film and the songs have garnered a good response along with the teaser.
Suryaa has handled the cinematography for this film.
‘Arjun Suravaram’ is presented by Tagore Madhu under Movie Dynamix LLP banner.
Mark and Lock the Date for a thrilling Ride this NOVEMBER 29th.
Cast: Nikhil, Lavanya Tripathi, Vennela Kishore, Posani Krishna Murali, Tarun Arora, Nagineedu, Satya, Vidyulleka and others
Crew:
Writer & Direction: T Santosh
Presented by Tagore Madhu
Producers: Rajkumar Akkela
Banner: Movie Dynamix LLP
Music: Sam CS
Cinematography: Suryaa
Editor: Navin Nooli
PRO: Vamsi Shekar
యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు సమర్పణలో.. బ్యానర్‌పై టి.సంతోష్ దర్శకత్వంలో రాజ్‌కుమార్ అకెళ్ల నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ `అర్జున్ సురవరం`. దీపావళి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంది. ఈ నిరీక్షణకు తెరపడింది. నవంబర్ 29న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి జంటగా నటించింది. పోసాని కృష్ణమురళి, సత్య, తరుణ్ అరోరా ప్రధాన పాత్రల్లో నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
నటీనటులు:
నిఖిల్, లావణ్య త్రిపాఠి, వెన్నెలకిషోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోరా, నాగినీడు, సత్య, విద్యుల్లేఖా రామన్ తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: టి.సంతోష్
సమర్పణ: ఠాగూర్ మధు
నిర్మాత: రాజ్‌కుమార్ అకెళ్ల
సంగీతం: సామ్ సి.ఎస్
సినిమాటోగ్రఫీ: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
పి.ఆర్.ఒ: వంశీశేఖర్