Ninne Ninne Song From Aswathama Is Out
Ninne Ninne Full Song From Naga Shaurya’s Aswathama Is Out
Naga Shaurya is so much in love with his film Aswathama directed by first timer Ramana Teja and made under his home production Ira Creations. The young hero who penned story for the film got the title inked on his chest.
Way ahead of the film’s release, he and his time opted to aggressive promotions. All the promotional content- posters, motion poster and promo of first single Ninne Ninne got excellent response. Now, they have released full song of Ninne Ninne.
The song shot on Naga Shaurya and his lady love in the film Mehreen Pirzada is visually appealing. Naga Shaurya looks dapper, while Mehreen looks gorgeous. They make a stunning pair on screen.
Composed by Sricharan Pakala, Ninne Ninne is a fascinating melody with catchy lyrics penned by Ramesh Vakacharla. Armaan Malik and Yamini Ghantasala’s impactful vocals elevate the song to the next level. Viswa Raghu has supervised the choreography of the song.
The makers of Aswathama are planning grand release on January 31st.
Main Leads – Naga Shaurya, Mehreen Pirzada
Crew:
Banner – IRA CREATIONS
Producer – Usha Mulpuri
Story – Naga Shaurya
Director – Ramana Teja
DOP – Manojh Reddy
Music – Sricharan Pakala
Editor – Garry BH
Line Producer – Bujji
Digital – MNS Gowtham
Dialogues – Parasuram Srinivas
Action Directors – Anbariv
Choreographer – Viswa Raghu
Singers: Armaan Malik and Yamini Ghantasala
Lyrics: Ramesh Vakacharla
నాగశౌర్య `అశ్వథ్థామ` నుండి `నిన్నే నిన్నే..` పాట విడుదల
యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `అశ్వథ్థామ`. రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెహరీన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి 31న సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ సినిమా హీరో నాగశౌర్యనే ఈ సినిమాకు కథను అందించాడు. సినిమా పేరుని తన ఛాతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు నాగశౌర్య.
సినిమా విడుదల సందర్భంగా సినిమా యూనిట్ సభ్యులు భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు సినిమా పోస్టర్స్, మోషన్ పోస్టర్స్, నిన్నే నిన్నే తొలి లిరికల్ వీడియో సాంగ్ ప్రొమోకు ప్రేక్షకుల నుండి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీచరణ్ పాకాల సంగీత సారథ్యం వహించిన `నిన్నే నిన్నే…` పూర్తి పాటను గురువారం విడుదల చేశారు. నాగశౌర్య, మెహరీన్‌పై ఈ సాంగ్‌ను చిత్రీకరించారు. విశ్వ రఘు ఈ పాటకు నృత్య రీతుల్ని సమకూర్చారు.
నటీనటులు:
నాగశౌర్య, మెహరీన్ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: ఐరా క్రియేషన్స్
నిర్మాత: ఉషా ముల్పూరి
కథ: నాగశౌర్య
దర్శకత్వం: రమణతేజ
సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎడిటర్: గ్యారీ బి.హెచ్
లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి
డిజిటల్: ఎంఎన్ఎస్ గౌతమ్
డైలాగ్స్: పరుశురాం శ్రీనివాస్
యాక్షన్: అన్బరివు
కొరియోగ్రాఫర్: విశ్వ రఘు