NTR Birthday Celebrations Fans 2020
జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
రాజమండ్రిలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ను ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ జరపడం జరిగింది ఎన్టీఆర్ అభిమానులు సురేష్ ఎన్టీఆర్ బత్తిన ప్రసాద్ గారు సింహాచలం గారు సాయి చరణ్ పండు రాము కృష్ణ తదితర ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు