Panipat New Still
Ashutosh Gowariker’s Panipat Trailer is Grand & Majestic!
Maverick director Ashutosh Gowariker, who has gifted us several gems in the past, is now all set to treat his audiences with yet another visual treat. He is currently gearing up for his upcoming film, Panipat which features Sanjay Dutt, Kriti Sanon & Arjun Kapoor in the lead roles.
Before releasing the trailer, the team of Panipat organised an informal brunch event for media in Mumbai. A special preview of the trailer was also shown to them. The media persons thoroughly loved the trailer and it has got a thumbs up from them.
Amidst all praises, the team has today unveiled a new poster featuring the trio and the trailer digitally. The trailer showcases the Maratha empire and its epic tale. Right from the background score to picturesque locations and grandeur sets, everything is just on point. Arjun as the raging warrior, Kriti’s charm and Sanjay’s antagonistic avatar, this trailer is a complete package. Check out the trailer of one of the bravest battles ever fought here:
Director Ashutosh Gowariker says, “The entire team of Panipat is overwhelmed by the response we have received from the media. A special preview was arranged for the media before the trailer released and the feedback was positive. We hope that the audiences like the trailer. We have tried to live upto the expectations.”
Producer Sunita Gowariker says, “We are very happy right now with the kind of response Panipat trailer has received. We just hope that the audiences too love the trailer and the film. The entire team has put in their hard work and I hope that pays off well.”
Shibasish Sarkar, Group CEO, Reliance Entertainment, says, “We are glad to be associated with Ashutosh and his magnum opus which will show one of the biggest ever battles fought in the world. The trailer of Panipat is already all over and we hope the audiences give all their love to our film.”
Rohit Shelatkar, Founder of Vision World Films said, “History and movies have always been a passion of mine, and I’m glad to have this opportunity to bring these passions together, in this wonderful project. Belonging to the Marathi Community,I have aspired to bring more stories of Maratha legends to the forefront and this association with the esteemed Ashutosh Gowarikar – director of illustrious movies like Jodha Akbar, Swades and Lagaan, has been a dream come true.”
Set in 1761, Panipat is about the Maratha Empire which had reached it’s zenith and their grip on Hindustan reigned supreme with no-one to challenge them. Until, an invader set his eyes on the throne of Hindustan. Here’s when Sadashiv Rao Bhau (Arjun Kapoor), the Commander-in-Chief of the Maratha army led a northern expedition in order to repel the invading forces of Ahmad Shah Abdali (Sanjay Dutt), the king of Afghanistan.
It is Produced by Sunita Gowariker under their banner of AGPPL along with Rohit Shelatkar’s company Vision World and is Directed by Ashutosh Gowariker. The film is slated to release on 6th December 2019.
డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న గొప్ప చారిత్రాత్మక చిత్రం ‘పానిపట్’
భారతదేశ చరిత్రలో పానిపట్ యుద్దాలకు ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. మూడవ పానిపట్ యుద్ధం కథాంశంగా రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘పానిపట్. స్టార్ డైరెక్టర్ అశుతోష్ గోవర్కర్ దర్శకత్వంలో సునీత గోవర్కర్, రోహిత్ షీలాత్కర్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా యోధుడు సదాశివరావ్ పాత్రలో అర్జున్ కపూర్, గోపికాబాయి పాత్రలో పద్మిని కొల్హాపురి, కృతిసనన్ పార్వతీబాయిగా, సంజయ్‌దత్ ఆహ్మద్ అబుద్‌అలీగా నటిస్తున్నారు. పురన్‌దాస్ గుప్తా కూడా ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవల చిత్ర యూనిట్ ‘పానిపట్’ సినిమా నుంచి క్యారెక్టర్ పోస్టర్స్‌తో పాటు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ‘అహ్మద్ షా అబ్దాలీ.. అతడి నీడ ఎక్కడ పడితే అక్కడ మరణం ప్రళయ తాండవం చేస్తుంది’ అంటూ సంజయ్ క్యారెక్టర్ని చూపించారు.. ఆయన బాడీ లాంగ్వేజ్ అబ్దాలీ పాత్రకు హుందాతనం తీసుకొచ్చింది.. విజువల్స్, రీరికార్డింగ్, ఆర్ట్ వర్క్‌కి ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంది. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందిన ఈ సినిమాకు అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. హిస్టారికల్ విజువల్ వండర్‌గా రూపొందిన ‘పానిపట్’ చిత్రం డిసెంబర్ 6న విడుదలవుతుంది.
దర్శకుడు అశుతోష్ గోవారికర్ మాట్లాడుతూ – ”ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సినిమా అంతకు మించి అంచనాలను మించేలా ఉంటుంది” అన్నారు.
నిర్మాత సునీతా గోవారికర్ మాట్లాడుతూ – ”ట్రైలర్‌ను ఆదరించినట్లే సినిమాను ప్రేక్షకులు కూడా ఇష్టపడతారని మేము ఆశిస్తున్నాం. మా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు.
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ సీఇఒ షిబాసిష్ సర్కార్ మాట్లాడుతూ – ”అశుతోష్‌తో అసోసియేట్ అవ్వడం హ్యాపీగా ఉంది. ఇది ప్రపంచంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద యుద్ధాలలో ఒకటి” అన్నారు.
విజన్ వరల్డ్ ఫిల్మ్స్ వ్యవస్థాపకుడు రోహిత్ షెలత్కర్ మాట్లాడుతూ – ”మరాఠీ సమాజానికి చెందిన నేను, మరాఠా ఇతిహాసాల కథలను తెరపైకి తీసుకురావాలని ఆకాంక్షించానుఅశుతోష్ గోవారికర్‌తో ఈ అనుబంధం – జోధా అక్బర్, స్వడేస్ మరియు లగాన్ వంటి ప్రముఖ చిత్రాల దర్శకుడు ఒక కల నిజమైంది” అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : అజయ్-అతుల్, కెమెరా : సి.కె.మురళీధరన్, ఎడిటింగ్ : స్టీవెన్ బెర్నార్డ్, ప్రొడక్షన్ డిజైనర్ : నితిన్ చంద్రకాంత్ దేశాయ్, యాక్షన్ : అబ్బాస్ అలీ మొఘల్, బ్యానర్స్ : అశుతోష్ గోవారికర్ ప్రొడక్షన్స్, విజన్ వరల్డ్ ఫిల్మ్స్, ప్రొడ్యూసర్స్ : సునీతా గోవారికర్, రోహిత్ షేలత్కర్. దర్శకత్వం : అశుతోష్ గోవారికర్.