Pragathibhavan Ganesh Pooja

సోమవారం ప్రగతి భవన్లో వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి గణేష్ ప్రతిమను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఈ పూజల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, కేటీఆర్ కుమారుడు హిమాన్షుతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.