RadheShyam release a motion Poster

Pan India Star Prabhas’s birthday becomes even more extravagant, makers of RadheShyam release a motion video
Ever since RadheShyam was announced, it has become the hot topic of tinsel town, superstar Prabhas’ pairing with Pooja Hegde looks absolutely amazing and everyone is eager for the film.
Earlier this month, the makers of the film released the first looks of Pooja and Prabhas’ character in the film with Prabhas being the most recent one.
Now, on ocassion of the star’s birthday, the producers have released a beautiful motion video that starts off in the middle of a mystical looking forest with nothing but a single train track in the midst of it. The scene then zoom’s into the approaching train to reveal famous love couples from different cultures and time periods stationed in different compartments to a final glimpse of Vikramaditya and Prerana that will leave you intrigued.
UV creations took to their social media and shared,
‘Radheshyam’ is suggested to be an epic love story set in Europe. The movie stars Pan India star Prabhas and Pooja Hegde in the lead.
The film will also feature Sachin Khedekar, Bhagyashree, Priyadarshi, Murali Sharma, Sasha Chettri, and Kunaal Roy Kapur among others and will be released in Hindi, Telugu, Tamil, Malayalam and Kannada.
‘Radheshyam’ will be a multi-lingual film and is helmed by Radha Krishna Kumar, presented by Rebel star, Dr. U.V. Krishnam Raju Garu and Gopikrishna Movies. It is being produced by UV Creations.
The film is produced by Vamsi, Pramod and Praseedha.
Presented by: Dr.U.V.Krishnam Raju Garu
Direction : K.K.Radha Krishna Kumar
Cinematography: Manoj Paramahamsa
Editor: Kotagiri Venkateswara Rao
Action, stunts: Nick Powell
Sound design: Rasool Pookutty
Choreography: Vaibhavi Merchant
Costume designer: Thota Vijaybhaskar, and Eka Lakhani
VFX supervisor: Kamal Kannan
Executive producer: N Sundeep
Hairstylist: Rohan
Make-up: Tarannum Khan
Stills: Sudarshan Balaji
Publicity designer: Kabilan
Casting director: Aadore Mukherjee
Production designer: Raveender
Producers: Vamsi,Pramod and Praseedha.
రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ విడుదల..
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ట్రీట్ ఇచ్చారు రాధేశ్యామ్ చిత్ర నిర్మాణ సంస్థలు గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్. అక్టోబర్23న ప్రభాస్ బర్త్ డే కానుకగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో రెబల్ స్టార్ విక్రమాదిత్యగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ అనే మోషన్ పోస్టర్ విడుదల చేశారు. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ప్రేమికులు దేవదాస్, పార్వతి.. లైలా మజ్ను ఫోటోల మీదుగా ఓ ట్రైన్ లో ఈ మోషన్ పోస్టర్ సాగుతుంది. చివరగా ప్రభాస్, పూజ హెగ్డే జోడి కనిపిస్తుంది. ఈ ప్రేమకథ కూడా అంత గొప్పగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. ప్రతి సినిమాకి తన హ్యాండ్ సమ్ లుక్స్, స్టైలిష్ మేకోవర్ తో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసే రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు రాధేశ్యామ్ లో కూడా అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ మోషన్ పోస్టర్ తోనే సినిమా స్థాయి అర్థం అయిపోతుంది. బాహుబలి1, బాహుబలి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రాన్ని జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. “రెబల్‌స్టార్” ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రాన్ని “రెబల్‌స్టార్” డాక్టర్ యూ.వి.కృష్ణంరాజు గారు సమర్పించగా, వంశీ, ప్రమెద్, ప్రసీధలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్నో సూపర్‌హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు, తమిళ, కన్నడ, మళయాలీ వెర్షన్స్ కి సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నారు. రాధేశ్యామ్ చిత్ర యూనిట్ ప్రస్తుతం ఇటలిలో షూటింగ్ జరుపుకుంటోంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రాధేశ్యామ్ ను విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే, సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జగపతిబాబు, జయరాం, సచిన్ ఖేడ్కర్, భీనా బెనర్జి, మురళి శర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్, సత్యాన్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
చిత్ర సమర్పకులు : “రెబల్‌స్టార్” డాక్టర్ యు వి కృష్ణంరాజు
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
ఎడిటర్ : కొటగిరి వెంకటేశ్వరావు
యాక్షన్, స్టంట్స్ : నిక్ పవల్
మ్యూజిక్ : జస్టిన్ ప్రభాకరన్
సౌండ్ డిజైన్ : రసూల్ పూకుట్టి
కొరియోగ్రఫి : వైభవి మర్చంట్
కాస్ట్యూమ్స్ డిజైనర్ : తోట విజయ భాస్కర్ అండ్ ఎకా లఖాని
వి ఎఫ్ ఎక్స్ సూపర్వైజర్ : కమల్ కన్నన్
ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ : ఎన్.సందీప్
హెయిర్‌స్టైల్ : రోహన్ జగ్టప్
మేకప్ : తరన్నుమ్ ఖాన్
స్టిల్స్ : సుదర్శన్ బాలాజి
పబ్లిసిటి డిజైనర్ : కబిలాన్
పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను
కాస్టింగ్ డైరక్టర్ : ఆడోర్ ముఖర్జి
ప్రొడక్షన్ డిజైనర్ : రవీందర్
నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ
దర్శకుడు : రాధాకృష్ణ కుమార్