‘RDX Love’ Release Date Confirmed on October 11th
Paayal Rajput’s ‘RDX Love’ Release Date Confirmed on October 11th
‘RDX Love’ starring Paayal Rajput and Tejus Kancherla in the lead roles, release date is confirmed on October 11th.
Being directed by Shankar Bhanu, recently the trailer of the film was unveiled. The trailer got a terrific response with Paayal stealing the show as she was seen doing action episode, fighting goons.
The film also stars Naresh, Nagineedu, Tulasi, Amani and others in supporting roles.
With the response to first look, teaser and trailer being good, there are reasonable expectations on the movie.
Radhan is the music composer of ‘RDX Love’ while C Ram Prasad has handled the cinematography.
C Kalyan is producing the movie under Haappy Movies banner.
Cast: Paayal Rajput Tejus Kancherla, VK Naresh, Aditya Menon, Nagineedu, Tulasi, Aamani, Mumait Khan, Vidhyullekha Raman, Satya Sri, Sahithi Jadi, Devi Sri, Zoya Mirza and others.
Crew:
Story, Screenplay & Direction: Shankar Bhanu
Producer: C Kalyan
Banner: Happy Movies
Presents: G Raam Munish
Co-producer: CV Rao
Executive Producer: Chinna
Music: Radhan
Cinematography: C Ram Prasad
Editor: Prawin Pudi
Dialogues: Parashuram
Fights: Nandu
Choreography: Ganesh Swamy
అక్టోబర్ 11న విడుదలవుతున్న పాయల్ రాజ్‌పుత్ `RDX లవ్`
`RX 100` ఫేమ్ పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచర్ల ప్రధాన పాత్రధారులుగా శంకర్ భాను దర్శకత్వంలో రామ్ మునీష్ సమర్పకుడిగా హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం `RDX లవ్`. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను అక్టోబర్ 11న విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇటీవల విడుదలైన టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్‌లోని యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్‌తో పాయల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే టీజర్, పోస్టర్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నరేశ్, నాగినీడు, తులసి, ఆమని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నటీనటులు:
పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల, వి.కె.నరేశ్, ఆదిత్య మీనన్, నాగినీడు, తులసి, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, సత్య శ్రీ, సాహితీ, దేవిశ్రీ, జోయా మీర్జా తదితరులు
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్ భాను
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్: సి.వి.రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిన్నా
మ్యూజిక్: రధన్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: పరుశురాం
ఫైట్స్: నందు
కొరియోగ్రఫీ: గణేశ్ స్వామి
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్