Ruhani Sharma’s HER First Look Out
Ruhani Sharma’s HER First Look Out
Actress Ruhani Sharma has been doing different films from the very beginning of her career. Made her debut in Telugu with Chi La Sow, she scored another big hit with HIT. The actress who was last seen in ‘Meet Cute’ series is doing the lead role in this female-centric film produced by Raghu Sankuratri and Deepa Sankuratri under the banner Double Up Media.
The makers revealed the film’s title as “HER”, besides releasing the first look poster. Written and directed by Sreedhar Swaraghav, “Her” is a police procedural that follows the protagonist ‘Archana Prasad’ portrayed by Ruhani Sharma. The intriguing first look sees Ruhani Sharma in a khaki uniform giving a serious gaze while the title is quite appealing with a star incorporated into it.
“HER” gives us the impression that it’s going to be an engaging investigative drama/ thriller and the caption “Chapter 1” hints that there’s more to come.
The film also has Vikas Vasishta, Pradeep Rudra, and Jeevan Kumar playing prominent roles.
Vishnu Besi handled the cinematography, while Chanakya Toorupu edited the film and the music is composed by Pavan.
The makers are also planning to release the teaser and song promo soon.
Cast: Ruhani Sharma, Vikas Vasishta, Pradeep Rudra, Jeevan Kumar, Abhignya, Sanjay Swaroop, Benerjee, Ravi Varma and others.
Technical Crew:
Writer, Director: Sreedhar Swaraghav
Producers: Raghu Sankuratri and Deepa Sankuratri
Banner: Double Up Media
DOP: Vishnu Besi
Editing: Chanakya Toorupu
Music: Pavan
PRO: Sai Satish, Parvataneni
రుహాణి శర్మ ప్రధాన పాత్రలో HER: ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
వైవిధ్య భరితమైన కథలతో, సహజత్వానికి దగ్గరగా తెరకెక్కే చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందుతున్నాయి. డిఫరెంట్ కంటెంట్ సినిమాలపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తోంది. అందునా లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై క్రేజ్ రెట్టింపవుతూ వస్తోంది. ఇదే బాటలో తాజాగా చిలసౌ ఫేమ్ రుహాణి శర్మ ప్రధాన పాత్రలో HER అనే పేరుతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీధర్ స్వరగావ్ రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్న రుహాణి శర్మను హైలైట్ చేశారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారని పోస్టర్ స్పష్టం చేస్తోంది. రుహాణి శర్మ క్యారెక్టర్ లో కంటతడి కనిపిస్తుండటం, ఆ వెనకాల హై వే, సిటీ పరిసరాలు సినిమాలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. పోస్టర్ పై HER Chapter 1 అనే టైటిల్ వేయడం చూస్తుంటే ఈ సినిమాకు కొనసాగింపు కూడా ఉంటుందని అర్థమవుతోంది.
ఈ సినిమాకు విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ బాణీలు కడుతున్నారు.
డబుల్ అప్ మీడియాస్ బ్యానర్ పై రఘు సంకురాత్రి, దీప సంకురాత్రి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.