Sarileru Neekevvaru He Is So Cute song Stills
Superstar Mahesh’s out and out entertainer ‘Sarileru Neekevvaru’ Presented by Dil Raju in Sri Venkateswara Creations banner, Produced by Ramabrahmam Sunkara in GMB Entertainments and AK Entertainments in Young Talented Director Anil Ravipudi’s Direction is getting ready to release for Sankranthi. Rashmika Mandanna is playing as heroine while Lady Amitabh Vijayasanthi is essaying a special role in the film. The film is in its final stage of shoot. The Teaser, First Song which is a Mass Number and Second Song, a Melodious song recieved thunderous response from the audience. The third song from the album, a much awaited Peppy Romantic Number, ‘He Is So Cute’ is released on Monday at 5:04 pm.
The third song which is a romantic number goes with catchy lyrics, ‘He’s So Cut… He’S So Sweet… He’s So Handsome…’ praising the glamour of Superstar Mahesh. This peppy song comes at the moment where the heroine falls in love with the hero in the film. Lyricist SriMani has penned appropriate catchy lyrics for this teasing song between Mahesh and Rashmika while Singer Madhu Priya’s voice suited perfectly for the song. Devi Sri Prasad has composed a groovy and peppy tune for this song which connects instantly with the listeners. Rashmika is highly impressive with her beautiful dance moves and cute expressions in the song.
The Pre-release Event of ‘Sarileru Neekevvaru’ will be held in a grand manner on January 5th, Sunday from 5:04 pm onwards at LB Stadium, Hyderabad. The film is gearing up to release worldwide on January 11, 2020 as Sankranthi gift.
Superstar Mahesh, Rashmika Mandanna, Lady Amitabh Vijayasanthi in a special role, Rajendra Prasad, Prakash Raj, Sangeetha, Bandla Ganesh involves star cast.
Devi Sri Prasad, Rathnavelu, Kishore Garikapati, Ajay Sunkara, ThammiRaju, Ram Lakshman, Yugandhar T, S Krishna are key technicians.
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ మాస్ సాంగ్, సెకండ్ మెలొడి సాంగ్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ రాగా ఈ చిత్రం నుండి అందరూ ఎదురు చూస్తున్న రొమాంటిక్ సాంగ్ ` హీ ఈజ్ సో క్యూట్ హీ ఈజ్ సో హాట్’ ను ఈ రోజు సాయంత్రం 05.04 గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్.
హీ ఈజ్ సో క్యూట్..హీ ఈజ్ సో స్వీట్..హీ ఈజ్ సో హ్యాండ్సమ్..అంటూ సూపర్‌స్టార్ మహేష్ గ్లామర్‌ను పొగిడే ఈ పాట సినిమాలో హీరోయిన్ మనసుని దోచుకున్నాడు కధానాయకుడు అనే సందర్భంలో వచ్చే ఫన్ సాంగ్. రష్మిక, మహేష్ ఒకరినొకరు ఆటపట్టిస్తూ సాగే ఈ రొమాంటిక్ పాటకి శ్రీమణి అర్దవంతమైన సాహిత్యం అందిచగా సింగర్ మధుప్రియ చక్కగా ఆలపించారు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన ట్యూన్ ని కంపోజ్ చేశారు. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ తో తన అభిమానులతో పాటు మహేష్ ఫ్యాన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంది రష్మిక. జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైదరాబాద్ ఎల్.బి స్టేడియంలో గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ను జరిపి సంక్రాంతి కానుకగా జనవరి 11, 2020న ప్రపంచవ్యాప్తంగా ’సరిలేరు నీకెవ్వరు’ విడుదలవనుంది.
సూపర్‌స్టార్ మహేష్, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, అజయ్ సుంకర,తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్, యుగంధర్ టి., ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం.