Sarileru Neekevvaru Teaser Release Date Poster
Superstar Mahesh’s upcoming biggie ‘Sarileru Neekevvaru’ Presented by Dil Raju under Sri Venkateswara Creations banner along with GMB Entertainments, AK Entertainments has announced it’s teaser release date. Young Talented Director Anil Ravipudi is helming this most awaited project Produced by Ramabrahmam Sunkara.
While Rashmika Mandanna is playing the female lead, Senior Heroine, Lady Amitabh Vijayasanthi is doing a Special Role in this film. The Team has locked the Teaser time and date. The much awaited Teaser of Superstar Mahesh’s ‘Sarileru Neekevvaru’ will be out at 5:04 pm on November 22nd. Currently the team is filming key scenes in the deep Angamalai forest of Kerala. This on-going schedule will be done in Kochi by November 22nd and will resume in Hyderabad from November 25th. Completing all the formalities, It is known that makers are releasing this film worldwide as a Sankranthi gift.
Superstar Mahesh, Rashmika Mandanna as the lead pair. Senior Heroine Vijayasanthi in a Special Role and other main cast involves Rajendraprasad, Prakash Raj, Sangeetha, Bandla Ganesh
Devi Sri Prasad, Rathnavelu, Kishore Garikapati, ThammiRaju, Ram Laxman, Yugandhar T, S Krishna are the principal technicians.
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నభారీ చిత్రం ’సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ను 22 సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్ కేరళలోని అంగామలై ఫారెస్ట్‌లో జరుగుతోంది. నవంబర్ 22 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. నవంబర్ 25 నుంచి హైదరాబాద్‌లో షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
సూపర్‌స్టార్ మహేష్, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్, యుగంధర్ టి., ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం.