Sundeep Kishan’s ‘Tenali Ramakrishna BA BL’ Release in November
Sundeep Kishan’s ‘Tenali Ramakrishna BA BL’ Release in November
Hero Sundeep Kishan’s upcoming movie ‘Tenali Ramakrishna BA BL’ has completed the shooting and the makers are planning to release the film in November.
Being directed by G Nageswara Reddy, this is an out and out entertainer. Milky beauty Hansika is romancing Sundeep Kishan in the movie.
Tamil actress Varalaxmi Sarath Kumar is debuting in Telugu with this film while Murali Sharma, Brahmanandam, Vennela Kishore and others will be seen in supporting roles.
The post-production works are going on.
‘Tenali Ramakrishna BA BL’ has music of Sai Kartheek and cinematography by Sai Sriram. The first look and recently launched teaser have garnered good response.
Sri Neelakanteswara Swamy Creations banner is producing the movie and are planning to release in both Telugu and Tamil languages.
Cast: Sundeep Kishan, Hansika, Murali Sharma, Varalaxmi Sarathkumar, Brahmanandam, Vennela Kishore, Prabhas Sreenu, Prudhvi, Raghu Babu, Saptagiri, Rajitha, Kinnera, Annapurnamma, Y Vijaya, Satya Krishna
Crew:
Direction: G Nageswara Reddy
Producers: Agraharam Nagireddy, Sanjeev Reddy, Rupa Jagadeesh
Banner: Sri Neelakanteswara Swamy Creations
Presented by: Indhumuri Sreenivasulu
Executive Producer: Seetharamaraju Mallela
Story: T Rajasimha
Music: Sai Kartheek
Cinematography: Sai Sriram
Editor: Chota K Prasad
Dialogues: Nivas, Bhavani Prasad
Screenplay: Raju, Gopala Krishna
Art: Kiran
Action: Venkat
PRO: VamsiShekar
నవంబర్‌లో విడుదల కానున్న సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ BA BL..
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తెనాలి రామకృష్ణ BA BL షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. జి నాగేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. హన్సిక ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెనాలి రామకృష్ణ BA BL పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. సాయి కార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెనాలి రామకృష్ణ BA BL విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.
నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, మురళీ శర్మ, వరలక్ష్మీ శరత్ కుమార్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వీ, రఘు బాబు, సప్తగిరి, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై విజయ, సత్య కృష్ణ..
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: జి నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూప జగదీష్
బ్యానర్: శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్
సమర్పణ: ఇందుమూరి శ్రీనివాసులు
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల
కథ: T రాజసింహ
సంగీతం: సాయి కార్తిక్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: ఛోటా కే ప్రసాద్
డైలాగ్స్: నివాస్, భవానీ ప్రసాద్
స్క్రీన్ ప్లే: రాజు, గోపాల కృష్ణ
ఆర్ట్: కిరణ్
యాక్షన్: వెంకట్
PRO: వంశీ శేఖర్