Super Machi Movie First Look
Kalyaan Dhev, Rizwan Entertainment Film ‘Super Machi’ First Look and Title Announcement
Hero Kalyaan Dhev’s second film title and first look poster are unveiled.
The film is titled ‘Super Machi’ and in the first look poster, hero Kalyaan Dhev is seen in a cheerful mood with his friends surrounding him on the backdrop of rain.
Puli Vasu is directing ‘Super Machi’ while Bollywood beauty Rhea Chakraborty is playing the female lead role.
The film has completed fifty percent of the shooting.
Thaman is composing music while Shyam K Naidu is handling the cinematography.
Rizwan is producing ‘Super Machi’ under Rizwan Entertainment banner.
This is the production house second film. Their first film is ‘Thipparaa Meesam’ which is releasing on November 8th.
Cast: Kalyaan Dhev, Rhea Chakraborthy, Naresh VK, Rajendra Prasad, Posani Krishna Murali, Pragathi, Ajay, Mahesh, Shariff, Satya
Crew:
Writer & Director: Puli Vasu
Producer: Rizwan
Banner: Rizwan Entertainment
Co-producer: Kushi
Executive Producer: Manoj Mavella
Music: SS Thaman
Cinematography: Shyam K Naidu
Editor: Marthand K Venkatesh
Art Director: Brahma Kadali
Lyrics: KK
PRO: Vamsi-Shekar
కల్యాణ్‌దేవ్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి సూపర్‌మచ్చి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. వర్షంలో స్నేహితుల నడుమ హీరో కల్యాణ్‌దేవ్ నవ్వుతూ ఉండే లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
పులివాసు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ రెహ చక్రవర్తి హీరోయిన్గా నటిస్తుంది. 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
నవంబర్ 8న విడుదల కానున్న శ్రీవిష్ణు `తిప్పరామీసం` చిత్రాన్ని నిర్మించిన రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో రూపొందుతన్న చిత్రమిది.
నటీనటులు:
కల్యాణ్‌దేవ్, రెహ చక్రవర్తి, నరేశ్ వి.కె, రాజేంద్రప్రసాద్, పోసాని కృష్ణమురళి, ప్రగతి, అజయ్, మహేశ్, షరీఫ్, సత్య తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, దర్శకత్వం: పులి వాసు
నిర్మాత: రిజ్వాన్
కో ప్రొడ్యూసర్: ఖుషి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ మావెళ్ల
మ్యూజిక్: ఎస్.ఎస్.తమన్
కెమెరా: శ్యామ్ కె.నాయుడు
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేశ్
ఆర్ట్: బ్రహ్మ కడలి
పాటలు: కెకె