Superstar Mahesh Babu Unveiled The Title Of Sivakarthikeyan Mahaveerudu
Superstar Mahesh Babu Unveiled The Title Of Sivakarthikeyan, Madonne Ashwin, Shanthi Talkies Mahaveerudu
Hero Sivakarthikeyan is presently starring in an intense action entertainer under the direction of Madonne Ashwin with Arun Viswa of Shanthi Talkies producing it. Superstar Mahesh Babu has unveiled the title of the movie and conveyed his best wishes to the entire team. Mahaveerudu is the title locked for the movie in Telugu, while Maaveeran is the title of the Telugu version.
“Happy to unveil the title of @Siva_Kartikeyan ‘s #Maaveeran! Best wishes to the entire team! #Mahaveerudu @madonneashwin @ShanthiTalkies @iamarunviswa bharathsankar12 @vidhu_ayyanna @philoedit ,” tweeted Mahesh Babu.
What we see in the video is Sivakarthikeyan as the Puppet tied to ropes is bashing the baddies. The puppetry and the caricature presentation are a very unique idea of choreographing this action sequence. The title announcement video manages to enhance our inquisitiveness. Sivakarthikeyan is at his usual best in the action role.
Bharath Sankar and Vidhu Ayyanna are taking care of music and camera departments respectively. Philomin Raj is the editor.
Cast: Sivakarthikeyan
Technical Crew:
Written & Directed By – Madonne Ashwin
Producer – Arun Viswa
Banner – Shanthi Talkies
Director Of Photography – Vidhu Ayyanna
Music Composer – Bharath Sankar
Editor – Philomin Raj
Art Director – Kumar Gangappan
హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా నిర్మాణంలో ఓ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతుంది . సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా టైటిల్‌ను ఆవిష్కరించి, టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగులో ఈ చిత్రానికి మహావీరుడు అనే టైటిల్ ను ఖరారు చేయగా , తెలుగు వెర్షన్ కు మావీరన్ అనే టైటిల్ ను పెట్టారు
“శివకార్తికేయన్ మహావీరుడు టైటిల్ ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది! మొత్తం టీమ్‌కి శుభాకాంక్షలు” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో మైండ్ బ్లోయింగ్ గా వుంది.శివకార్తికేయన్‌ను తాళ్లతో కట్టగా ..ఆయన అలా కట్లు తోనే విలన్స్ ని స్టయిలీష్ గా కొట్టడం చాలా డిఫరెంట్ గా వుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఆలోచన చాలా కొత్తగా ఉండగా , క్యారికేచర్ స్టిల్ తో టైటిల్ రివీల్ కావడం మరింత రెఫ్రెషింగ్ గా వుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో శివకార్తికేయన్ అవుట్ స్టాండింగ్ గా కనిపించారు.
భరత్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విధు అయ్యన్న డీవోపీ ,ఫిలోమిన్ ,ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు .
తారాగణం: శివకార్తికేయన్
సాంకేతిక విభాగం ;
రచన & దర్శకత్వం – మడోన్ అశ్విన్
నిర్మాత – అరుణ్ విశ్వ
బ్యానర్ – శాంతి టాకీస్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ – విధు అయ్యన్న
సంగీతం – భరత్ శంకర్
ఎడిటర్ – ఫిలోమిన్ రాజ్