The Vaccine War Movie
Vivek Ranjan Agnihotri’s Next ‘The Vaccine War’ Under Pallavi Joshi’s I Am Buddha Productions, Releasing in 11 Languages Through Abhishek Agarwal Arts On August 15th, 2023
Filmmaker Vivek Ranjan Agnihotri’s last flick, The Kashmir Files, received a lot of admiration from the audience and critics alike. The movie became one of the highest-grossing Hindi films of the year. Recently, Vivek Agnihotri grabbed the attention of the masses with a hint of his upcoming film to which the netizens have flooded the comments section while leaving the wild guess about the title of the film.
Now while putting an end to all the wait of the fans, the filmmaker is finally here with the title of his upcoming- ‘The Vaccine War’. It’s clearly evident through the title and poster that the film ‘The Vaccine War’ will open certain chapters about COVID-19 and vaccination drills in the country. A vail containing covid vaccine can be seen in the poster, and the message reads: “A war you didn’t know you fought. And won.”
The poster also brings along the release date of the film which is scheduled on Independence Day, 15th August 2023 while it is all set to go on the floors soon this month.
Vivek believes in making films for the audiences who are at the roots of our country and also for the world to notice what our country has really achieved So, the film will be released in 11 languages including Hindi, English, Gujarati, Punjabi, Bhojpuri, Bengali, Marathi, Telugu, Tamil, Kannada, Urdu and Assamese.
Producer from I Am Buddha Productions, Pallavi Joshi shares: “This film celebrates the triumph of our excellent bio scientists. The vaccine war is our tribute to their sacrifice, dedication, and hard work.”
This has certainly come as a big and most awaited news for the fans who have been eagerly waiting to witness yet another cinematic wonder from Vivek Ranjan Agnihotri after ‘The Kashmir Files’. Moreover, with this announcement, the filmmaker has made us all wonder about how he will address this crucial and very important topic to the nation. The film will be produced by Pallavi Joshi of I Am Buddha.
Abhishek Agarwal who earlier associated with Vivek Agnihotri for The Kashmir Files will be releasing ‘The Vaccine War’ throughout the country through his Abhishek Agarwal Arts banner.
The makers have not announced the cast yet. It will be interesting to see who fits the bill to fight the war of vaccine and bring the efforts made by our scientists, on the big screen!
దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో సంచలనం సృష్టించారు. ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలని అందుకున్న ఈ చిత్రం ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవల వివేక్ అగ్నిహోత్రి తన రాబోయే చిత్రం టైటిల్ గురించి సోషల్ మీడియాలో ఇచ్చిన పజిల్ క్యూరియాసిటీని పెంచింది.
ఇప్పుడు అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ తను తీయబోయే చిత్రానికి ‘ది వాక్సిన్ వార్’ టైటిల్ ని ఖరారు చేశారు. ‘ది వాక్సిన్ వార్’ చిత్రం దేశంలో కోవిడ్ మహమ్మారి, టీకా కోసం జరిగిన కసరత్తులకు సంబధించిన అంశాలని ఈ చిత్రంలో చూపించబోతున్నారని టైటిల్, పోస్టర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. పోస్టర్లో కోవిడ్ వ్యాక్సిన్‌ను కలిగి ఉన్న వీల్‌ను చూడవచ్చు. అలాగే “మీకు తెలియని యుద్ధంలో మీరు పోరాడి గెలిచారు” అనే సందేశం కూడా కనిపోస్తోంది.
వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా వుంది.
భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి 11 భాషల్లో దీనిని విడుదల చేయనున్నారు. హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్ నిర్మాత పల్లవి జోషి మాట్లాడుతూ.. ఈ చిత్రం మన అద్భుతమైన బయో సైంటిస్టుల విజయాన్ని చాటుతోంది.వారి త్యాగం, అంకితభావం కృషికి నివాళిగా వుంటుంది’ అని అన్నారు.
ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్ పతాకం పై పల్లవి జోషి ‘ది వ్యాక్సిన్ వార్’ నిర్మిస్తున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ తన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా దేశవ్యాప్తంగా 11 భాషలలో ‘ది వాక్సిన్ వార్’ని విడుదల చేయనున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.