Theatrical Trailer Of Gangubai Kathiawadi Starring Alia Bhatt Is Unveiled
Theatrical Trailer Of Sanjay Leela Bhansali’s Gangubai Kathiawadi Starring Alia Bhatt Is Unveiled
Bollywood star filmmaker Sanjay Leela Bhansali never disappoints in terms of narrating his stories in intriguing manner and he makes sure the viewers feel classiness in visuals. His films indeed are synonymous with a rich look and feel. Meanwhile, the trailer of the director’s much-awaited movie Gangubai Kathiawadi starring Alia Bhatt has been unveiled.
The story is set in 1960s. The little over 3 minutes video introduces Alia Bhatt an author-backed role, who has turned shame into pride, and is aspiring to make her mark in politics as well. Her fight for the rights of sex workers and their families is full of dynamism. Alia Bhatt as Gangubai is fierce and courageous.
Ajay Devgn appears in the trailer as a mafia don Karim Lala, a man of unsavory reputation and legend who played a key role in shaping Gangubai’s journey. Glimpses of Seema Pahwa and Jim Sarbh are also seen in the captivating trailer that delivers sharp and hard-hitting dialogues.
The film has been mounted on large scale by Bollywood’s prestigious production house Pen Studios in association with Bhansali Productions. Gangubai Kathiawadi is all set to release in cinemas on 25th February, 2022.
బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలీ తన కథలను చమత్కారమైన రీతిలో వివరిస్తూ వీక్షకులను తన విజువల్స్‌లో అనుభూతి చెందేలా చేస్తాడు. ఆయన సినిమాలు రిచ్ లుక్ మరియు అనుభూతికి పర్యాయపదాలు. ఈ రోజు ఆయన దర్శకత్వంలో ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన గంగూబాయి కథియావాడి ట్రైలర్ విడుదలైంది.
1960 దశకంలోని కథ ఇది. 3 నిమిషాల కంటే తక్కువ నిడివి గల ఈ ట్రైలర్లో ఆలియా భట్‌ను రచయిత-ఆధారిత పాత్రగా పరిచయం చేశారు. ఆమె అవమానాన్ని అహంకారంగా మార్చుకుంది. రాజకీయాల్లో కూడా తన ముద్ర వేయాలని కోరుకుంటోంది. వేశ్యలు మరియు వారి కుటుంబాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చైతన్యంతో నిండి ఉంది. గంగూబాయి పాత్రలో ఆలియా భట్ చాలా చక్కగా నటించింది. ఇక అజయ్ దేవగన్ గంగూబాయి ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన మాఫియా డాన్ కరీం లాలాగా కనిపించాడు. వీరిద్దరి మధ్య వచ్చే పవర్ఫుల్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.
బన్సాలీ ప్రొడక్షన్స్‌తో కలిసి బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది. గంగూబాయి కథియావాడి సినిమా 25 ఫిబ్రవరి, 2022న విడుదలకు సిద్ధంగా ఉంది.