Veera Simha Reddy Second Single- Suguna Sundari’s Lyrical Video On December 15th
andamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers Veera Simha Reddy Second Single- Suguna Sundari’s Lyrical Video On December 15th
God of masses Natasimha Nandamuri Balakrishna will be seen in a power-packed role in his ongoing film Veera Simha Reddy being helmed by blockbuster maker Gopichand Malineni. Other than the mass and action elements, the movie will have emotions, drama, fun, and other aspects for families.
Shruti Haasan is playing the female lead opposite Balakrishna and the second single Suguna Sundari to be out on the 15th of this month will feature the lead pair. Balakrishna rocked the stylish look in black costume, Shruti Haasan is a stunner.
While the first song Jai Balayya which got a superb reception was a mass number, Suguna Sundari is a duet. The film has music by S Thaman.
Duniya Vijay and Varalaxmi Sarathkumar are the ensemble cast. Naveen Yerneni and Y Ravi Shankar are producing the film, while acclaimed writer Sai Madhav Burra has provided dialogues.
Rishi Punjabi is taking care of the cinematography, while National Award-Winning craftsman Navin Nooli is handling editing and AS Prakash is the production designer. Chandu Ravipati is the executive producer for the film. Ram-Lakshman duo and Venkat are the fight masters.
The film’s shoot will be wrapped up soon with the team canning the last song. The post-production works are currently underway.
The highly-anticipated movie is gearing up for a grand theatrical release worldwide for Sankranthi on January 12, 2023.
Cast: Nandamuri Balakrishna, Shruti Haasan, Duniya Vijay, Varalaxmi Sarathkumar, Chandrika Ravi (special number) and others.
Technical Crew:
Story, Screenplay & Direction: Gopichand Malineni
Producers: Naveen Yerneni, Y Ravi Shankar
Banner: Mythri Movie Makers
Music Director: Thaman S
DOP: Rishi Punjabi
Editor: Navin Nooli
Production Designer: AS Prakash
Dialogues: Sai Madhav Burra
Lyrics: Ramajogayya Sastry
Fights: Ram-Lakshman, Venkat
CEO: Chiranjeevi (Cherry)
Co-Director: Kurra Ranga Rao
Executive Producer: Chandu Ravipati
Line Producer: Bala Subramanyam KVV
Publicity: Baba Sai Kumar
Marketing: First Show
PRO: Vamsi-Shekar
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ ‘వీరసింహారెడ్డి’ సెకండ్ సింగిల్ ‘సుగుణ సుందరి’ లిరికల్ వీడియో డిసెంబర్ 15న విడుదల
గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’లో పవర్ ప్యాక్డ్ పాత్రలో కనిపించనున్నారు. మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్, డ్రామా, వినోదం.. ఫ్యామిలీస్ ని అలరించే అన్ని అంశాలు ఈ చిత్రంలో వుంటాయి.
బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా…ఈ నెల 15న విడుదల కానున్న ‘సుగుణ సుందరి’ రెండో సింగిల్ లో లీడ్ పెయిర్ కనిపించనుంది. బాలకృష్ణ బ్లాక్ కాస్ట్యూమ్ లో స్టైలిష్ లుక్ లో అదరగొట్టగా, శృతి హాసన్ స్టన్నర్ గా ఉంది.
అద్భుతమైన ఆదరణ పొందిన మొదటి పాట ‘జై బాలయ్య’ మాస్ నంబర్ అయితే, సుగుణ సుందరి డ్యూయెట్. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు.
ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రిషి పంజాబీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.
స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ మాస్టర్స్ గా రామ్-లక్ష్మణ్ పని చేస్తున్నారు.
ఈ చిత్రంలో చివరి పాటను షూట్ చేయడంతో మేకర్స్ త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, చంద్రిక రవి (స్పెషల్ నంబర్) తదితరులు.
సాంకేతిక విభాగం
కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: థమన్
డివోపీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
సిఈవో: చిరంజీవి (చెర్రీ)
కో-డైరెక్టర్: కుర్రా రంగారావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కెవివి
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో: వంశీ-శేఖర్